2017లో నిర్వహించిన టీఆర్టీ పరీక్షలో 8792 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. కాని ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వడంలో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని అర్హత సాధించిన అభ్యర్థులు ఆరోపించారు. 15రోజుల్లోగా తమను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. వీరి నిరసనకు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి.
'15రోజుల్లోగా నియామకపత్రాలివ్వాలి' - trt
టీచర్ ట్రైనింగ్ టెస్ట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తక్షణమే నియామకపత్రాలు ఇవ్వాలని టీఆర్టీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు.
!['15రోజుల్లోగా నియామకపత్రాలివ్వాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3298027-thumbnail-3x2-trt.jpg?imwidth=3840)
trt-candidates
2017లో నిర్వహించిన టీఆర్టీ పరీక్షలో 8792 మందిని టీఎస్పీఎస్సీ ఎంపిక చేసింది. కాని ఇప్పటివరకు నియామక పత్రాలు ఇవ్వడంలో సర్కారు అలసత్వం ప్రదర్శిస్తోందని అర్హత సాధించిన అభ్యర్థులు ఆరోపించారు. 15రోజుల్లోగా తమను విధుల్లోకి తీసుకోవాలని లేనిపక్షంలో తమకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. వీరి నిరసనకు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి.
టీఆర్టీ అభ్యర్థుల నిరసన
టీఆర్టీ అభ్యర్థుల నిరసన