రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్‌కు పలువురు మహిళా నేతలు రాఖీ కట్టారు. వారితో కలిసి ప్రగతి భవన్లో కేటీఆర్ రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ ఛైర్ పర్సన్ జ్యోతి, పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కేటీఆర్‌కు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు.
-
రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి @SatyavathiTRS, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS, హైదరాబాద్ మేయర్ శ్రీమతి @GadwalvijayaTRS, వరంగల్ మేయర్ శ్రీమతి @SudhaRani_Gundu...
— TRS Party (@trspartyonline) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
1/2 pic.twitter.com/hcn2v0u0cM
">రాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి @SatyavathiTRS, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS, హైదరాబాద్ మేయర్ శ్రీమతి @GadwalvijayaTRS, వరంగల్ మేయర్ శ్రీమతి @SudhaRani_Gundu...
— TRS Party (@trspartyonline) August 22, 2021
1/2 pic.twitter.com/hcn2v0u0cMరాఖీ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS గారికి రాఖీ కట్టిన మంత్రి శ్రీమతి @SatyavathiTRS, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి @SunithaTRS, హైదరాబాద్ మేయర్ శ్రీమతి @GadwalvijayaTRS, వరంగల్ మేయర్ శ్రీమతి @SudhaRani_Gundu...
— TRS Party (@trspartyonline) August 22, 2021
1/2 pic.twitter.com/hcn2v0u0cM
ఆడపడుచులందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సోదరసోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
-
Happy #Rakshabandhan all
— KTR (@KTRTRS) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks to all my loving sisters 😊 pic.twitter.com/6wA50bIbrc
">Happy #Rakshabandhan all
— KTR (@KTRTRS) August 22, 2021
Thanks to all my loving sisters 😊 pic.twitter.com/6wA50bIbrcHappy #Rakshabandhan all
— KTR (@KTRTRS) August 22, 2021
Thanks to all my loving sisters 😊 pic.twitter.com/6wA50bIbrc
ఇదీ చదవండి: RAKHI POURNAMI: రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ సంబురాలు.. వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు