ETV Bharat / state

కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారు: శోభన్​రెడ్డి - తార్నాకలో తెరాస అభ్యర్థి ప్రచారం

చాలా కాలంగా పార్టీ కోసం పనిచేసిందుకు గుర్తింపు వచ్చిందని.. తార్నాక డివిజన్​ తెరాస అభ్యర్థి మోతె శ్రీలత శోభన్​రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో మంచి స్పందన వస్తోందన్నారు. తనను గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

tarnaka trs candidate
కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారు: శోభన్​రెడ్డి
author img

By

Published : Nov 23, 2020, 7:44 AM IST

ఉద్యమ నాయకులను గౌరవిస్తూ.. జీహెచ్​ఎంసీ టికెట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఉప సభాపతి పద్మారావు గౌడ్​లకే దక్కిందన్నారు ఆ పార్టీ అభ్యర్థి మోతె శ్రీలత శోభన్​రెడ్డి అన్నారు.

హైదరాబాద్ తార్నాక డివిజన్ ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోందని శోభన్​రెడ్డి తెలిపారు. కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారన్నారు. తనకు సమస్యలపై అవగాహన ఉందని.. అన్నింటినీ పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కారు గుర్తుకే ఓటేస్తామని చెబుతున్నారు: శోభన్​రెడ్డి

ఇవీచూడండి: జీహెచ్ఎంసీ బరిలో 1121 మంది అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.