ETV Bharat / state

అపర భగీరథుడు కేసీఆర్​: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

అపర భగీరథుడు కేసీఆర్​: మంత్రి తలసాని
author img

By

Published : Jul 15, 2019, 12:59 PM IST

హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని విజయ్ నగర్ కాలనీలో తెరాస ఇంఛార్జీ సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్​ రావు ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురికి సభ్యత్వం అందించారు. నాంపల్లిలో టీఆర్‌ఎస్ సభ్యత్వం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారని తలసాని వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో హైదరాబాద్ మహా నగరానికి మరో 50 సంవత్సరాలు నీటికొరత లేకుండా కాళేశ్వరం నుంచి నీటిని తరలిస్తున్నారని మంత్రి తెలిపారు. పండుగలకు కూడా నిధులు మంజూరు చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని స్పష్టం చేశారు.

అపర భగీరథుడు కేసీఆర్​: మంత్రి తలసాని

ఇదీ చూడండి:నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారు

Intro:TG_ADB_04_15_IIIT_BASARA_COURT_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
--------------------------------------------------------------------
(): విద్యార్థినుల లైంగిక వేధింపుల వ్యవహారంలో బాసర త్రిబుల్ ఐటీ అధికారులు ఆదిలాబాద్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి జీవన్ కుమార్ ఎదుట హాజరయ్యారు ఇటీవల ఆ కళాశాలలో చోటు చేసుకున్న వ్యవహారంపై న్యాయ సేవా అధికార సంస్థ సుమోటోగా కేసు నమోదు చేసింది సమగ్ర వివరాలతో తమ ఎదుట హాజరు కావాలని అధికారులను ఆదేశించింది ఈ మేరకు విద్య శ్రీహరి శ్రీనివాస్ పి ఆర్ ఓ మధుసూదన్ హాజరయ్యారు ఘటన తర్వాత తీసుకున్న చర్యల గురించి వివరించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ జీవన్ కుమార్ అధికారులను ఆదేశించారు.....vsss byte
బైట్ జస్టిస్ జీవన్ కుమార్, కార్యదర్శి, న్యాయ సేవ అధికార సంస్థ, ఆదిలాబాద్

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.