ETV Bharat / state

నాయిని నర్సింహారెడ్డికి తెరాస నేతల ఘన నివాళి - హైదరాబాద్​ జిల్లా వార్తలు

రాష్ట్ర మొదటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల హైదరాబాద్​ గుడిమల్కాపూర్​ కార్పొరేటర్​ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

trs leaders condolences to former minister nayini at hyderabad
నాయిని నర్సింహారెడ్డికి తెరాస నేతల ఘన నివాళి
author img

By

Published : Oct 22, 2020, 6:30 PM IST

హైదరాబాద్​ అపోలో ఆసుపత్రిలో గురువారం మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చికిత్స పొందుతూ మరణించారు. నాయిని ఆత్మకు చేకూరాలని గుడిమల్కాపూర్ డివిజన్​ వివేకానంద చౌరస్తా వద్ద కార్పొరేటర్​ ప్రకాష్​, స్థానిక తెరాస నాయకులతో నివాళులు అర్పించారు.

నాయిని చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సుదీర్ఘకాలం పాటు తెలంగాణ రాజకీయాల్లో నాయిని కీలక పాత్ర పోషించారని ప్రకాష్​ అన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఇన్​ఛార్జి ఆనంద్​కుమార్​ గౌడ్, సంజయ్, రాములు, తూముకుంట లహరి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిః ఉద్యమ నేతకు కన్నీటి నివాళ్లు... నర్సన్నకు అంతిమ వీడ్కోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.