లాక్డౌన్లో ఏ పుస్తకాలు చదువుతున్నారని పలువురు పుస్తక ప్రియులను మాజీ ఎంపీ కవితను అడిగారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన కవిత.. తాను జేర్డ్ డైమండ్ రాసిన గన్స్, జెర్మ్స్ అండ్ స్టీల్ పుస్తకాన్ని మరోసారి చదువుతున్నట్లు తెలిపారు. త్వరలో ఏ చెక్ వర్డ్ బ్రిలియన్స్ పుస్తకాన్ని చదవనున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏ పుస్తకం చదువుతున్నారు.. తర్వాత ఏం చదవబోతున్నారని.. జర్నలిస్టులు శేఖర్ గుప్తా, ధన్యా రాజేంద్రన్, రాహుల్ పండిత, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను కవిత ప్రశ్నించారు.
-
#WorldBookDay I am currently RE-reading”Guns,Germs & Steel” probably #Covid19India effect !! 😊Will start “A chequered brilliance” soon.What is your current book ? & the immediate next ? @ShekharGupta @supriya_sule @ShashiTharoor @dhanyarajendran @rahulpandita @VVSLaxman281 pic.twitter.com/JCyynAyWyF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WorldBookDay I am currently RE-reading”Guns,Germs & Steel” probably #Covid19India effect !! 😊Will start “A chequered brilliance” soon.What is your current book ? & the immediate next ? @ShekharGupta @supriya_sule @ShashiTharoor @dhanyarajendran @rahulpandita @VVSLaxman281 pic.twitter.com/JCyynAyWyF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 23, 2020#WorldBookDay I am currently RE-reading”Guns,Germs & Steel” probably #Covid19India effect !! 😊Will start “A chequered brilliance” soon.What is your current book ? & the immediate next ? @ShekharGupta @supriya_sule @ShashiTharoor @dhanyarajendran @rahulpandita @VVSLaxman281 pic.twitter.com/JCyynAyWyF
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 23, 2020