ETV Bharat / state

'ఎన్నికల్లో బరిలో నిలబడటానికి పెరిగిన పోటీ' - మంత్రి మల్లారెడ్డి తాజా వార్త

మున్సిపల్​ ఎన్నికల్లో తెరాస నుంచి పోటే చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్​లోని మల్లారెడ్డి గార్డెలో నామినేషన్​ టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డితో ఆశావహులు వారి అభ్యర్థనను విన్నవించుకున్నారు.

trs joining in Hyderabad
'ఎన్నికల్లో బరిలో నిలబడటానికి పెరిగిన పోటీ'
author img

By

Published : Jan 8, 2020, 10:24 AM IST

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య మరింతగా పెరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్, దుండిగల్, జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ, బోడుప్పల్, ఘట్​కేసర్, పోచారం తదితర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావాహులు నామినేషన్​ టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డితో సమావేశమయ్యారు.

సికింద్రాబాద్ బోయిన్​పల్లి వద్ద మల్లారెడ్డి గార్డెన్​లో ఆశావహుల అంతా తమ అభ్యర్థనను మంత్రికి విన్నవించారు. గుండ్లపోచంపల్లి నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రి మల్లారెడ్డి అధ్వర్యంలో తెరాస పార్టీలో చేరారు.

మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూసుకుపోవాలని తెరాసలోనే ఆశావాహులు, పోటీదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి సముచిత న్యాయం చేస్తామని మంత్రి అన్నారు. మున్సిపల్ ఎన్నికల తెరాస ఆశావాహులతో మల్లారెడ్డి గార్డెన్ కిటకిటలాడింది.

'ఎన్నికల్లో బరిలో నిలబడటానికి పెరిగిన పోటీ'

ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ

Indore (MP), Jan 08 (ANI): India began 3-match T20 series against Sri Lanka with a win and Shardul Thakur was the leading wicket taker for the team. He took 3/23 in 4 overs. He said domestic cricket, Indian Premier League and constant practice has helped him brush up his things. Thakur also acknowledged bowling coach Bharat Arun's contribution to his success. India won the match by 7 wickets in Indore.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.