తెరాస నాయకులు భాజపాపై చేస్తన్న విమర్శలపై ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండిపడ్డారు. ఇటీవల సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భాజపాపై చేసిన విమర్శలకు అయన స్పందించారు. భాజపా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా... వారికి ఇంకా బుద్ధిరాలేదన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా కాదు, కాంగ్రెస్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బహిర్గతమైందన్నారు. కేంద్రం సహకారం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
తెరాసకు ఇంకా బుద్ధిరాలేదు:రాంచందర్‌రావు - trs has no sense yet: Ranchander Rao
భాజపాపై తెరాస నేతలు చేస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ రాంచందర్ రావు కొట్టిపారేశారు. కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న రహాస్య ఒప్పందం బట్టబయలైందన్నారు. తాము నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచినా ఇంకా తెరాసకు బుద్ధిరాలేదని ఎద్దేవా చేశారు.
తెరాస నాయకులు భాజపాపై చేస్తన్న విమర్శలపై ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మండిపడ్డారు. ఇటీవల సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భాజపాపై చేసిన విమర్శలకు అయన స్పందించారు. భాజపా నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినా... వారికి ఇంకా బుద్ధిరాలేదన్నారు. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా కాదు, కాంగ్రెస్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెబుతున్నారంటే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బహిర్గతమైందన్నారు. కేంద్రం సహకారం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.
( ).... నాటిన ప్రతి మొక్కను బ్రతికించుట ఉంటేనే హరితహారం లక్ష్యం నెరవేరుతుందని ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్, అనేగుంట గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని ఈత మొక్కలు నాటారు. గత రెండేళ్లుగా హరితహారంలో మొక్కలు నాటుతున్న ఎక్కడ కల్పించకపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్న శాఖలు సిబ్బందికి బాధ్యతలు అప్పగించి సంరక్షించాలి అని ఆదేశించారు. ఈ సందర్భంగా చెరువుగట్టు సమీపంలోని దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ప్రజా ప్రతినిధులు పూలమాలలు శాలువాలతో సత్కరించారు.
vis.. byte...
మానిక్ రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా
Conclusion:8008573254