ETV Bharat / state

'నియోజకవర్గాన్ని మూడేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిస్తా'

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల ప్రచారంలో వివిధ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు ముఖ్య నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. హుజూర్​నగర్​ పట్టణంలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ప్రచారం నిర్వహించారు.

TRS CANDIDATE SAIDHIREDDY CAMPAIGN IN HUZURNAGAR BY ELECTIONS
author img

By

Published : Oct 18, 2019, 7:59 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో ప్రచారం హోరెత్తుతోంది. పట్టణంలో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉత్తమ్​కుమార్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా నిధులు దుర్వినియోగం చేసి దోచుకున్నారని విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి అవుతానని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల ఉత్తమ్​కుమార్ రెడ్డి గెలిచారన్నారు. మూడేళ్లలో హుజూర్​నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సైదిరెడ్డి భరోసా ఇచ్చారు.

'నియోజకవర్గాన్ని మూడేళ్లలో అభివృద్ధి పథంలో నడిపిస్తా'

ఇదీ చదవండి :ఓ తండ్రి నిర్వాకం...అమ్మకానికి ఆడ'పసికందు'

Intro:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజూర్నగర్ ఉపఎన్నిక హుజూర్నగర్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే హుజూర్నగర్ ఉత్తంకుమార్ రెడ్డి అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేసి దోచుకున్నాడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతానని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి అవుతానని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేశాడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వల్ల ఉత్తంకుమార్ రెడ్డి గెలిచాడు ఇప్పుడు ఏ పదవి వస్తుందని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాడు అని ప్రశ్నించారు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ అహంకారానికి వచ్చిన ఉప ఎన్నిక ఇప్పటికైనా హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుందాం మూడు సంవత్సరాలలో హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు ఒక్కసారి ఆలోచించండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.