బసంత్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయనను కలెక్టర్‌గా నియమించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం... వేరే అధికారుల పేర్లతో ఎస్‌ఈసీకి మరో ప్యానల్‌ను పంపించింది.
బసంత్‌కుమార్‌కు బదులు వివేక్ యాదవ్‌ను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఇటీవలే ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బసంత్‌కుమార్‌ను తితిదే జేఈవో స్థానం నుంచి బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ