టెలికాం నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొత్త టారిఫ్ విధానం అమలవుతుందని హైదరాబాద్ ఎన్ఎక్స్టీ డిజిటల్స్ ప్రతినిధి ఎస్.వై శ్రీకుమార్ తెలిపారు. ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో మార్చి 31 వరకు టీవీ ఛానళ్లను ఎంచుకునే గడువిచ్చింది. ఈ మేరకు ఎంఎస్‌వోలు, డీటీహెచ్లు తగిన అత్యుత్తమ ప్లాన్లు ఇవ్వాలని టెలికాం నియంత్రణ సంస్థ సూచించింది. చందాదారుకి ఇది వెసులుబాటే తప్ప టారిఫ్ ఆర్డర్ అమలు వాయిదా పడలేదని స్పష్టం చేసింది.
తప్పదు.. ఛానల్ ఎంచుకోండిక - pay
ట్రాయ్ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఛానళ్ల ఎంపికకు తక్షణమే కేబుల్ ఆపరేటర్లను సంప్రదించండి.
టీవీ
టెలికాం నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం నేటి నుంచి కొత్త టారిఫ్ విధానం అమలవుతుందని హైదరాబాద్ ఎన్ఎక్స్టీ డిజిటల్స్ ప్రతినిధి ఎస్.వై శ్రీకుమార్ తెలిపారు. ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో మార్చి 31 వరకు టీవీ ఛానళ్లను ఎంచుకునే గడువిచ్చింది. ఈ మేరకు ఎంఎస్‌వోలు, డీటీహెచ్లు తగిన అత్యుత్తమ ప్లాన్లు ఇవ్వాలని టెలికాం నియంత్రణ సంస్థ సూచించింది. చందాదారుకి ఇది వెసులుబాటే తప్ప టారిఫ్ ఆర్డర్ అమలు వాయిదా పడలేదని స్పష్టం చేసింది.
Note: Script Ftp