ETV Bharat / state

పోలీసులకు ఎన్​-95 మాస్కులను పంపిణీ చేసిన రోహిణ్​రెడ్డి - బంజారా హిల్స్ పోలీస్

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు సుమారు లక్ష రూపాయల విలువ గల మాస్కులను టీపీసీసీ కార్యదర్శి డా టీ. రోహిణ్​రెడ్డి పంపిణీ చేశారు.

పోలీసులకు ఎన్​-95 మాస్కులను పంపిణీ చేసిన రోహిణ్​రెడ్డి

author img

By

Published : May 10, 2020, 1:35 PM IST

Updated : May 10, 2020, 2:59 PM IST

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు ​టీపీసీసీ కార్యదర్శి డా. టీ.రోహిణ్​రెడ్డి ఎన్​-95 మాస్కులను అందించారు. ఏసీపీ కేఎస్​ రావుకు సుమారు లక్ష రూపాయల విలువ గల మాస్కులను ఆయన అందజేశారు. సమాజంలో పోలీసుల పాత్ర ప్రత్యేకమని...లాక్​డౌన్ అమలు చేయడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని రోహిణ్ అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం పనిచేసే పోలీసులకు తమ వంతుగా సహకరించేందుకే మాస్కుల పంపిణీ చేపట్టామని వివరించారు.

పోలీసులకు ఎన్​-95 మాస్కులను పంపిణీ చేసిన రోహిణ్​రెడ్డి

ఇవీ చూడండి : దేశంలో ఒక్కరోజే మరో 128 కరోనా మరణాలు

Last Updated : May 10, 2020, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.