revanth reddy tweet: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో సరికొత్త రాజకీయ నాటకం మొదలైందని టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ అరెస్టు అనంతర పరిణామాలపై రేవంత్‌రెడ్డి ట్వీట్టర్ వేదికంగా స్పందించారు.
Revanth reddy on bandi sanjay arrest: బండి సంజయ్ అరెస్టు నాటకం పార్ట్-1 గా రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నాటకం పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డాను కస్టడీకి తీసుకుంటారని తెలిపారు. ఇదంతా భాజపాను ప్రధాన ప్రతిపక్షంగా చూపేందుకేనని రేవంత్ ఆరోపించారు. తాను తెరాస, భాజపా ఆడుతున్న నాటకాన్ని బయటపెడుతున్నానని పేర్కొన్నారు. ఇక ఏం జరగబోతుందో ప్రజలే చూస్తారని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
-
DRAMA Starts!!
— Revanth Reddy (@revanth_anumula) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Part-1: Bandi Sanjay Arrest.
Part-2: JP Nadda ji to be taken into CUSTODY today.
All this to show BJP as the primary opposition in Telangana?
Now that I made this Public, lets watch the drama unfold..@INCIndia @RahulGandhi
">DRAMA Starts!!
— Revanth Reddy (@revanth_anumula) January 4, 2022
Part-1: Bandi Sanjay Arrest.
Part-2: JP Nadda ji to be taken into CUSTODY today.
All this to show BJP as the primary opposition in Telangana?
Now that I made this Public, lets watch the drama unfold..@INCIndia @RahulGandhiDRAMA Starts!!
— Revanth Reddy (@revanth_anumula) January 4, 2022
Part-1: Bandi Sanjay Arrest.
Part-2: JP Nadda ji to be taken into CUSTODY today.
All this to show BJP as the primary opposition in Telangana?
Now that I made this Public, lets watch the drama unfold..@INCIndia @RahulGandhi
- ఇవీ చూడండి:
- Kishan Reddy on Bandi Sanjay Arrest : 'ధర్నాచౌక్ కేసీఆర్ కోసమేనా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకూడదా?'
- BJP Protest in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు భాజపా నిరసనలు..
- Bandi Sanjay: బండి సంజయ్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- Bandi Sanjay Fires On CM KCR: 'నిరంకుశ పాలనపై ప్రశ్నిస్తే.. సంకెళ్లు వేస్తారా.?'