ఇదీ చూడండి : అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి
'మహిళా అధికారిణిపై దాడి ఆటవిక చర్య' - అటవీ అధికారిణిపై దాడిని ఖండించిన టీపీసీసీ అధ్యక్షుడు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ అధికారులపై జరిగిన దాడిని ఆటవిక చర్యగా కాంగ్రెస్ అభివర్ణించింది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తించకుండా తెరాస నాయకులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు
ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా అధికారిణిపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పుడు తెరాస నాయకులు విచక్షణారహితంగా కర్రలతో దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కుటుంబపాలన, అరాచకం, ఎక్కువైందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : అటవీ శాఖ అధికారిణిపై తెరాస నేత దాడి
Intro:TG_KRN_101_30_CHINAJIYAR SWAMY_PATASHALA BHAVANA PRARAMBAM_AVB_TS10085
FROM;KAMALAKAR HUSNABAD 9441842417
---------------------------------------------------------------------------- వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో గ్రామానికి చెందిన కావేరి సీడ్స్ అధినేత గుండవరం భాస్కర రావు గారి దాతృత్వంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించిన నూతన పాఠశాల భవన సముదాయాన్ని ముఖ్య అతిథులుగా చిన జీయర్ స్వామి గారు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు మరియు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈటల రాజేందర్ గారు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి వ్యాపారవేత్త భాస్కరరావు గారిని ఆదర్శంగా తీసుకొని తమ గ్రామల అభివృద్ధికి కృషి చేయాలని తమ సంపాదనలో 5% సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలని తెలిపారు. ఎప్పుడూ ప్రభుత్వం నుంచి డబ్బులు ఆశించడం కాదు గాని ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వం అన్ని పనులు చేయలేదని భాస్కర రావు గారి లాంటి దాతలు ముందుకు వచ్చి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ విద్యా వైద్య రంగాలలో అభివృద్ధి వల్లనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రతి పేద విద్యార్థుల మంచి విద్య అందించడం కోసం ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి ఒక్కో విద్యార్థికి 1,5000 రూపాయలు ఖర్చు చేస్తుందని భాస్కర్ రావు లాగా ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన చినజీయర్ స్వామి గారు మాట్లాడుతూ అన్ని హంగులతో కూడిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని తన సొంత గ్రామంలో నిర్మించి దానితోపాటు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసి పాఠశాలలో ఉన్న 450 మంది విద్యార్థులకు సరిపడా 25 మంది ఉపాధ్యాయులను కూడా నియమించి విద్యార్థులకు మంచి విద్యను అందించడానికి కృషి చేస్తున్న భాస్కర రావు గారిని అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ పరికరాలకు సంబంధించిన కిట్లను అన్ని పాఠశాలలకు అందించాలని మంత్రులను ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లోపాలు ఉన్నాయని ఆ లోపాన్ని సరిచేసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా చినజీయర్ స్వామి గారు అన్నారు.
Body:బైట్స్
1) మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
2) మంత్రి ఈటల రాజేందర్ గారు
3) శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి గారు
Conclusion:నూతన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు