ETV Bharat / state

రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత - Tourism has been suspended at Ramoji Film City

Tourism has been suspended at Ramoji Film City
రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత
author img

By

Published : Apr 21, 2021, 10:02 AM IST

06:00 April 21

రామోజీ ఫిల్మ్‌సిటీలో పర్యాటకం తాత్కాలికంగా నిలిపివేత

రెండో దశలో కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా రామోజీ ఫిల్మ్‌ సిటీలో పర్యాటక కార్యకలాపాలను ఏప్రిల్‌ 21వ తేదీ బుధవారం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫిల్మ్‌ సిటీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. మళ్లీ తెలిపేవరకూ పర్యాటకుల రాకపోకలు ఉండబోవని ఫిల్మ్‌ సిటీ ప్రతినిధులు ఆ ప్రకటనలో వివరించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.