ETV Bharat / state

ఆలయంలో తాబేలు వ్రతం చూశారా..! - A turtle wreath at the Satyanarayana Swamy Temple

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి  దేవస్థానంలో ఒక తాబేలు వ్రతం చేసింది. ఇక్కడే కాదు ఏ వ్రతం అయినా చక్కగా కుర్చొని వింటుంది. చికెన్, మటన్, ఇడ్లీ, దోశ ఇలా మానవులు తినే పదార్థాలు అన్నీ తింటుంది. మరి ఈ కూర్మం గురించి మనమూ తెలుసుకుందామా..!

tortoise-done-puja-in-annavaram-temple
ఆలయంలో తాబేలు వ్రతం చూశారా..!
author img

By

Published : Dec 4, 2019, 4:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన భాస్కరరావు, శివకుమారిలకు 10 సంవత్సరాల క్రితం ఒక తాబేలు దొరికింది. వరలక్ష్మీ వ్రతం రోజు దొరికిందని అదృష్టంగా భావించి దానికి ముద్దుగా 'మోటో' అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. వారి ఇంట్లో ఒక మనిషిలా కలిసిపోయింది. తాము ఎక్కడికెళ్లినా తాబేలును వెంట తీసుకెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే అన్నవరం తీసుకొచ్చి తమతో పాటు వ్రతం చేయించారు ఈ దంపతులు. ఎంతో బుద్ధిగా కూర్చొని బుద్ధిగా కథ ఆలకించి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించింది ఈ కూర్మం.

మాంసాహారం కూడా

తాబేలు మోటోకి చికెన్​, మటన్​, ఇడ్లీ, దోశ అంటే చాలా ఇష్టమని పెంపకందారు భాస్కరరావు తెలిపారు. ఆదివారం వస్తే తనతో పాటే తిరుగుతుందని చెప్పారు. తన భార్య, పిల్లలకు ఈ మోటోతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని పేర్కొన్నారు. ఒక కూర్మం నిజంగా ఇలా కుటుంబంతో బంధం ఏర్పరుచుకోవడం నిజంగా ఆశ్చర్యేమే కదూ..!

ఆలయంలో తాబేలు వ్రతం చూశారా..!

ఇదీ చూడండి:

నేల తవ్వితే గుడ్లు వస్తాయ్‌!

Intro:AP_RJY_86_03_Annavaram_Vratham_Lo_Thabelu_PKG_AVB_AP10023

ETV Bharat:Satyanarayana(RJY CITY)

East Godavari.

Note: రిపోర్ట్ app లో మిగిలిన విజువల్స్ పంపించాము .

( ) తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం లో కూర్మ సత్యదేవుని వ్రతము ఆచరించింది. పురోహితులు స్వామి పూజలు చేసి కథ చెపుతున్న అంతసేపు శ్రద్ధగా పూజ లోనే ఉంది. తనకు ప్రత్యేకంగా టిక్కెట్టు సైతం తీసుకుని తోటి భక్తులతో కలిసి వ్రత పూజలు చేయించుకుంది. అంతే కాదండి ప్రత్యేక పూజ తర్వాత స్వామి సన్నిధికి వెళ్లి సత్యదేవుని దర్శించుకుంది. ఆశ్చర్యంగా ఉందా..... అయితే వివరాలివి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కు చెందిన భాస్కర రావు శివకుమారి వారి కుమారుడు షణ్ముగ కుమార్తె షర్మిల తో సత్యదేవుని వ్రతము ఆచరించేందుకు మంగళవారం మధ్యాహ్నం అన్నవరం వచ్చారు. కుటుంబం అంతా వ్రతం చేయించుకునేందుకు ఒక టిక్కెట్టు కూడా తీశారు. మండపం లోకి వెళ్లి రెండు టికెట్లు ఇచ్చి వ్రత పూజ లో కూర్చుని ఒక పూజలు కుటుంబ సభ్యులు కూర్చుని పక్కనే మరో పూజలు వారి వెంట వచ్చిన తాబేలును ఉంచారు. పురోహితులు ఆశ్చర్యపడి ఇదేంటి అని ప్రశ్నించారు. మేము మాతో పాటు మా మోటో కూడా ఉంటుందని చెప్పారు. అంటే అదే తాబేలు దీంతో పురోహితులు వ్రత పూజ చేయించారు వారితో పాటు వ్రత మండపంలో పూజ చేయించుకున్న భక్తులు ఆసక్తిగా చూశారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు దశావతారాల్లో ఏడవ అవతారం కూర్మావతారం కావడంతో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో చూశారు. అనంతరం మోటు తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పేరు చదివి అర్చకులు పూజలు చేయించారు. ఈ విధమైన భాస్కర్ ఈటీవీ భారత్ తో మాట్లాడుతూ తమ పిల్లలు సుమారు పదేళ్ల క్రితం బయట ఆడుకుంటున్న సమయంలో వర్షంలో వారిద్దరికీ రెండు చిన్న తాబేలు దొరికాయని శుక్రవారం రోజు దొరకడం కూర్మావతారం కావడంతో పెంచుకుంటున్నారని ఒక తాబేలు మరణించగా మరొకటి మాతోనే ఉందని మా కుటుంబ సభ్యులే మేము ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లిన వెంటనే తీసుకువెళతామని మాతోపాటు దానికి ప్రత్యేకంగా పూజ చేయిస్తామని ఎక్కడికి వెళ్ళిన మాతోనే ఉంటుందని మాకు అంటే ఎంతో ఇష్టమని సెంటిమెంట్ ని బయటకు వెళ్ళిన దానికి చెప్పి వెళదామని ఆ పని అయి తీరుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

byte

కుటుంబ సభ్యులు.

Body:AP_RJY_86_03_Annavaram_Vratham_Lo_Thabelu_PKG_AVB_AP10023

Conclusion:AP_RJY_86_03_Annavaram_Vratham_Lo_Thabelu_PKG_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.