పంపిణీకి కమిటీలు
కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సరఫరా, పంపిణీ వంటి అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయుల్లో టాస్క్‌ఫోర్స్‌లను నియమించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఆరోగ్య పథకాలు తీసుకొచ్చాం
పేదల కోసం అనేక ఆరోగ్య పథకాలు తీసుకొచ్చామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కొవిడ్ సేఫ్ ఇంక్యుబేటర్, డయాలసిస్ సెంటర్ ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
లైంగిక దాడి
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల పైశాచికత్వాన్ని అడ్డుకట్టవేయలేకపోతున్నారు. పిల్లలు, మహిళలు కీచకుల చేతులో చిక్కి విలవిల్లాడుతున్నారు. తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
ఊహించిన దాని కంటే వేగంగా..
భారత్‌లోకి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందన్నారు మోదీ. కరోనా కాలంలోనూ రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
మూతపడ్డ టోల్‌ప్లాజాలు
రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. సాగు చట్టాలకు వ్యతిరేకంగా శనివారం దిల్లీ సరిహద్దులోని టోల్‌ప్లాజాలను మూసివేసి వాహనాలను ఎలాంటి రుసుములు లేకుండానే పంపిస్తూ నిరసన తెలుపుతున్నారు రైతులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కారుకు కట్టి.. ఈడ్చుకెళ్లి..
కేరళ రాష్ట్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. పెంపుడు శునకాన్ని వదిలించుకోవాలనే ఉద్దేశంతో.. కర్కశంగా ప్రవర్తించాడో వ్యక్తి. కారు వెనకాల కట్టేసి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆ తర్వాత కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
శ్వాస మార్గం ద్వారా వ్యాక్సినేషన్
శ్వాసమార్గం ద్వారా శరీరానికి టీకా అందించే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు అమెరికన్ శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి ద్వారా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల.. ఊపిరితిత్తులకు, శ్వాసవ్యవస్థకు ఎలాంటి హాని ఉండదని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
నష్టం రూ.1868 కోట్లు
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల విభాగం అమెజాన్ పే గతేడాది భారీ నష్టాన్ని చవిచూసినట్టు వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.1,865 కోట్లు నికరంగా నష్టపోయినట్టు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కోహ్లీ కారు సీజ్!
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన ఓ లగ్జరీ కారును స్కామ్ కేసులో భాగంగా మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
కొట్టి చంపేశాడు
తమిళ బుల్లితెర నటి చిత్ర.. ఓ హోటల్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడం వల్ల మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.