ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
top ten news
author img

By

Published : May 9, 2021, 9:00 AM IST

1. నడిపించారు

ఆడపిల్లవు... నీకెందుకు చదువు అనలేదు సమాజాన్ని చదివే సహనాన్ని అందించారు!అమ్మాయివి.. నీ సరిహద్దులు ఇంతే అని గిరిగీయలేదు ఆకాశమంత ఎత్తు ఎగిరే స్వేచ్ఛనిచ్చారు. మాతృదినోత్సవం సందర్భంగా... ఆ అమ్మల గురించి పిల్లలు ఏం చెబుతున్నారో చదవండి.

2. ఆ కారెక్కడిది?

పెద్దపల్లి జిల్లాపరిషత్ ఛైర్మన్​ పుట్ట మధును రామగుండం పోలీసులు ప్రశ్నించారు. శనివారం రామగుండం కమిషనరేట్‌లో అడ్మిన్‌ డీసీపీ అశోక్‌ నేతృత్వంలో రోజంతా విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.యోధులపై అంతులేని ఒత్తిడి

కరోనాపై నిర్విరామంగా పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది.. అదే వైరస్​ బారినపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. లాక్​డౌన్​ కారణంగా దేశ ప్రజలంతా ఇంటికే పరిమితమైన వేళ.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన వైద్యుల ప్రాణాలకు రక్షణ కరవైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'మాతో జట్టు కడితే సంతోషం'

ఇతర సంస్థలతో భాగస్వామ్యాలు, సాంకేతిక బదిలీలు, మడిపదార్థాల సరఫరా పెరిగినప్పుడే టీకా ఉత్పత్తిని పెంచటం సాధ్యమవుతుందని భారత్​ బయోటెక్​ సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. అప్పుడే ప్రపంచానికి సరిపడా వ్యాక్సిన్​ను అందించగలుగుతామని పేర్కొన్నారు. ఈ మేరకు భారత్​-ఈయూ సమావేశంలో ఆమె మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. వీధుల్లో తిరిగిన సీఎం

అగర్తలాలో కర్ఫ్యూ నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం బిప్లవ్ కుమార్​ దేవ్​ స్థానిక వీధుల్లో తిరిగారు. అక్కడ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ఈయూ దేశాలకు మోదీ వినతి

యురోపియన్​ యూనియన్​(ఈయూ) కౌన్సిల్​ సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కొవిడ్​ టీకా పేటెంట్ల రద్దు ప్రతిపాదనకు మద్దతు తెలపాలని ఈయూ దేశాలను కోరారు. తద్వారా.. ప్రపంచమంతటికీ వ్యాక్సిన్లు సమానంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అఫ్గాన్​లో భారీ పేలుడు

అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్​లో ​ ఓ పాఠశాల సమీపంలో బాంబు పేలింది. ఈ ఘటనలో 30మంది మృతి చెందారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు అఫ్గాన్​ ప్రభుత్వం తెలిపింది. మరో 50మంది తీవ్రంగా గాయపడ్డట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఇదే మంచి సమయమా..?

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో స్టాక్ మార్కెట్​ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ఉంటున్నాయి. ఒకరోజు భారీగా పడిపోతున్నాయి. మరోరోజు లాభాలను చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టొచ్చా? పెడితే ఏ రంగానికి చెందిన కంపెనీలను ఎంచుకోవాలి?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. సీఎస్కే దాతృత్వం..

కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది చెన్నై సూపర్​ కింగ్స్​. ప్రాణవాయువు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వానికి 450 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్స్​ను వితరణ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.మెల్లామెల్లగా వచ్చిందే..

'భానుమతి ఒక్కటే పీస్‌' అంటూ తెలుగు ప్రేక్షకులను సాయిపల్లవి ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాలా! 'ఫిదా'తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తన డ్యాన్స్​లతో యూట్యూబ్​లో రికార్డులు బద్దలుగొడుతూ దుసుకుపోతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.