ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 3PM - top ten news till now

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till 3pm
టాప్​టెన్​ న్యూస్​ @ 3PM
author img

By

Published : May 29, 2020, 2:59 PM IST

ప్రపంచం అబ్బురపడుతోంది..

ప్రపంచం అబ్బురపడే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకేమన్నారంటే...

కాళేశ్వరం అద్వితీయం..

ప్రాజెక్టుల పునరాకృతిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల్లో అత్యంత కీలకమైంది, క్రియాశీలకమైంది, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం. రికార్డు సమయంలో చరిత్రను తిరగరాస్తూ పనులను పూర్తి చేసుకున్న కాళేశ్వరంపై మరిన్ని వివరాలు..

పైన బ్రాండెడ్...

నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాను ఎల్బీనగర్​ ఎస్​వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సీపీ మహేష్ భగవత్ ఏమన్నారంటే...

తీర్పుపై పవన్ హర్షం

ఏపీ హైకోర్టు తీర్పుపై జనసేన అధినేత స్పందించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్​ను ఏపీ ఎన్నికల కమిషనర్​గా కొనసాగించాలన్న తీర్పుపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. ఇంకేమన్నారంటే...

20 ఏళ్ల తర్వాత 'కరోనా' కలిపింది

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్​ కారణంగా.. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కూలీలు స్వస్థలాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. బంగాల్​కు చెందిన ఓ మహిళకు మాత్రం లాక్​డౌన్​ మంచే చేసింది. ఏమి మంచి జరిగింది?

ఉగ్రకుట్ర సూత్రధారి గుర్తింపు

కశ్మీర్​లో పుల్వామా దాడి తరహా ఉగ్రకుట్ర సూత్రధారిని గుర్తించారు పోలీసులు. తీవ్రవాది.. హిజ్​బుల్ ముజాహిదీన్​కు చెందిన హిదయతుల్లా మాలిక్​గా గుర్తించారు. మరిన్ని వివరాలు...

కేంద్రం నిబద్ధత చాటుకోవాలి

భారత్​ చైనా సరిహద్దుల వద్ద ఏర్పడ్డ వివాదంపై కేంద్రం తన నిబద్ధతను చాటుకోవాలన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. ఈ అంశంలో కచ్చితంగా ఏం జరుగుతుందో బహిర్గతం చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఇంకేం డిమాండ్ చేశారంటే...

భారత్​ సాయంపై ఐరాస ప్రశంసలు

కరోనాను ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు వివిధ దేశాలకు భారత్ చేసిన సహాయాన్ని ప్రశంసించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన తిరుమూర్తితో కలిసి వీడియో కాన్ఫరెన్స్​లో ఆయన పాల్గొన్నారు. ఈ​ సందర్భంగా ఏమన్నారంటే...

వారికి సెహ్వాగ్​ వంటింటి భోజనం

లాక్​డౌన్​ నేపథ్యంలో ఉపాధి లేక ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలసకూలీలు.. నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. దారిలో దాతలు ఇచ్చిన ఆహారం, నీళ్లు తాగుతూ పయనిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ సైతం కార్మికులకు ఆసరాగా నిలాచాడు. ఏమి చేశారంటే...

ఓటీటీ విడుదలకు ముందే పైరసీ!

ఓటీటీలో విడుదలైన 'పొన్​మగళ్ వందల్' సినిమాకు లీకులు బెడద తప్పులేదు. ప్రైమ్​లో రావాల్సిన కొన్ని గంటలకు ముందే ఓ పైరసీ సైట్​లో దర్శనమిచ్చింది. ఇప్పుడు చిత్ర బృందం ఏమి చేసింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.