ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 9am
టాప్​టెన్​ న్యూస్​@9AM
author img

By

Published : Jan 23, 2021, 9:00 AM IST

చంపేందుకు కుట్ర

ఈ నెల 26న ట్రాక్టర్​ ర్యాలీని భగ్నం చేసే ఉద్దేశంతో తమను చంపేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కుట్రలో భాగమైన ఓ వ్యక్తిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెరిగిన సాగు

రాష్ట్రంలో యాసంగి పంటల సాగు గణనీయంగా పెరిగింది. ఎక్కువగా వరి సాగు చేయటానికి రైతులు మెుగ్గు చూపినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పుంజుకున్న రిజిస్ట్రేషన్లు

కరోనా కారణంగా నెమ్మదించిన భూముల రిజిస్ట్రేషన్లు.. క్రమంగా ఊపందుకుంటున్నాయి. కొవిడ్‌ టీకా రాకతో మార్కెట్లో సానుకూలత కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నేడే నోటిఫికేషన్​

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్​లో పంచాయతీ ఎన్నికల శంఖాన్ని నేడు ఏపీ ఎస్​ఈసీ పూరించనుంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన ఎస్​ఈసీ... ఇవాళ తొలి దఫా ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఆ బంధానికి పెద్దలు నిరాకరణ

ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. కలిసి బతకాలనుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. 3 నెలల పాటు అద్దె గదిలో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కోల్​కతాకు మోదీ

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా నేడు కోల్‌కతాలో జరిగే 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

క్షీణించిన లాలూ ఆరోగ్యం

దాణా కుంభకోణంలో జైలుశిక్ష అనుభవిస్తోన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్​ యాదవ్​ రిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను చూసేందుకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ధన్యవాదాలు

బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో భారత్​కు ధన్యవాదాలు తెలిపారు. భారత్​ 20 లక్షల టీకా డోసులు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అలానూ పిలవచ్చు

గబ్బా టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన టీమ్​ఇండియా ఆటగాడు శార్దుల్ ఠాకూర్​.. తనను ఫాస్ట్​బౌలర్​ మాత్రమే కాకుండా బౌలింగ్​ ఆల్​రౌండర్​గా కూడా పిలవొచ్చని అన్నాడు. దీంతోపాటే పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సవాల్​కు సై

ప్రస్తుతం ప్రయోగాత్మక పాత్రలకు కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తున్నారు హీరోయిన్లు. సవాల్​తో కూడిన పాత్రలను ఎంచుకుంటూ సినీ ప్రియులను సర్​ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.