ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Apr 29, 2021, 4:58 PM IST

కాల్పులు... సెక్యూరిటీ గార్డు మృతి

రాష్ట్ర రాజధానిలో మిట్టమధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి.. డబ్బులు దోచుకెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అత్యంత బాధాకరం

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం, ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దొరకని వ్యాక్సిన్లు

రాష్ట్రంలో కరోనా టీకా కష్టాలు తీవ్రమయ్యాయి. వ్యాక్సిన్‌ నిల్వలు అందుబాటులో లేకపోవటంతో... చాలా సెంటర్లను అధికారులు మూసివేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తాత్కాలిక సైనిక ఆస్పత్రుల ఏర్పాటు

దేశంలో కరోనా విస్ఫోటనం కొనసాగుతున్న వేళ.. పౌరుల చికిత్స కోసం మిలటరీ ఆసుపత్రులను వినియోగిస్తున్నట్లు సైన్యాధిపతి ఎంఎం నరవాణే ప్రధానమంత్రి మోదీకి తెలిపారు. అలాగా తాత్కాలిక ఆసుపత్రులను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కరోనాను జయించిన మాజీ ప్రధాని

భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ చేసినట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తండ్రి శవంతో ఇంట్లోనే చిన్నారి

కరోనాతో చనిపోయిన తండ్రి వద్ద 8ఏళ్ల కూతురు రెండు రోజుల పాటు ఉంది. ఈ ఘటన బిహార్​లోని పాట్నాలో జరిగింది. సీపీఎం ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకొని.. అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఉచితం అంటే అర్థం ఇదే

దేశప్రజలందరికీ టీకా ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉచితం అర్థాన్ని చెబుతూ ఓ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

జంట షేర్ల జోరు

ఒడుదొడుకుల సెషన్​ను స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్​గా ముగించాయి. సెన్సెక్స్ 32, నిఫ్టీ 30 పాయింట్లు లాభపడ్డాయి. బజాజ్ ఫినాన్స్ జంట షేర్లు భారీ లాభాలను గడించాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సన్​రైజర్స్​ క్రికెటర్​ విరాళం

దేశంలో ఆక్సిజన్​ కొరతతో అల్లాడుతున్న కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ క్రికెటర్​ శ్రీవత్స్ గోస్వామి. తన వంతుగా రూ.90వేల రూపాయలు విరాళమిచ్చాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పైడిపల్లితో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందని సమాచారం. దిల్​రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారట. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.