ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Jul 9, 2020, 4:58 PM IST

స్వైర విహారం

రాజధానిలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. లాక్​డౌన్​ ఉన్నంతవరకూ అణిగిమణిగి ఉన్నట్టు.. కనిపించిన కరోనా వైరస్​.. లాక్​డౌన్​ సడలింపుల తర్వాత ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుని స్వైర విహారం చేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

అత్యయికం అవసరం ‌

రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కరోనా కట్టడికి కేంద్రం ఎన్ని రకాల సహకారాలు అందించినా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

రద్దు కుదరదు

యూజీసీ మార్గదర్శకాల మేరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 3 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వర్షమొస్తదట...

రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

కరోనా టెర్రర్​

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించగానే దేశంలోని రెండు ప్రధాన ఐటీ నగరాలపై కరోనా పంజా విసిరింది. హైదరాబాద్, బెంగళూరులో వైరస్ విజృంభిస్తోంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఈ నగరాలు.. ఇప్పుడు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

'ఆ ప్రచారం తగదు'

సీబీఎస్​ఈ సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం, బహుళత్వం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం లాంటి పలు అంశాలను తొలగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

సాయం కోరిన 'కేంద్రం'

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసుల సహకారం కోరాయి కేంద్ర సంస్థలు. ఈ మేరకు కేరళ పోలీసులకు ఓ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

నిఫ్టీ పైపైకి...

స్టాక్ మార్కెట్లు చివరి సెషన్ నష్టాల నుంచి గట్టెక్కి.. గురువారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుంది. ఎఫ్​ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా ముగిశాయి. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

'మాకు తెలియదే!'

ఆసియా కప్​ రద్దయిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదంటోంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ). టోర్నీ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాజాగా వెల్లడించిన నేపథ్యంలో పీసీబీ ఈ విధంగా స్పందించింది. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ఆ నవ్వులు పదిలం

బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్​ మరణంపై సంతాపం తెలిపిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు.. తమకు జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల్ని అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.