ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​ @1PM - latest Telangana news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 1pm
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Jan 20, 2021, 12:58 PM IST

1.ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లాలో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు-నిమ్జ్ భూసేకరణకు ప్రజాభిప్రాయ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. బర్దీపూర్ శివారులో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.నిర్మించాల్సిందే

రామరాజ్య స్థాపన జరగాలంటే రామమందిర నిర్మాణం జరగాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. రామమందిర నిర్మాణం కోసం ప్రతి హిందువు సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.కస్టడీ

బోయిన్​పల్లి అపహరణ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మరి కాసేపట్లో కస్టడీలోకి తీసుకోనున్నారు. మల్లికార్జున్ రెడ్డి, బోయ సంపత్​ను చంచల్​గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని బోయిన్​పల్లి ఠాణాకు తరలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.అపహాస్యం చేస్తున్నారు

పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని ఏపీ తెదేపా నేత దేవినేని ఉమ మండిపడ్డారు. దిల్లీ వెళ్లి జగన్‌ ఏం సాధించారని ప్రశ్నించారు. వైకాపా పాలనలో పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.ముగ్గురు హతం

జమ్ముకశ్మీర్​ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటనలో నలుగురు భారత సైనికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.స్ఫూర్తిదాయకం

10వ సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్​ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఆయనను స్మరించుకున్నారు. ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.హిజ్రా విజయం

మహారాష్ట్రలోని భడ్లి బుద్రుక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ హిజ్రా గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్రంలో పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన తొలి హిజ్రాగా ఘనత పొందారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.అజ్ఞాతం వీడిన జాక్ మా

చైనా బిలియనీర్​ జాక్​ మా దాదాపు మూడు నెలల తర్వాత అజ్ఞాతం వీడారు. ఆ దేశ విధానాలను ఎండగట్టి.. కమ్యూనిస్టు ప్రభుత్వ ఆగ్రహానికి గురైన జాక్​ మా.. కొన్నాళ్లుగా బహిరంగంగా కనిపించలేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.హోటల్​ గదిలోనే

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఇప్పటికీ పది కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల 72 మంది ఆటగాళ్లు కఠిన క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. వీరందరూ తమ గదులను దాటి బయటకు వచ్చి ప్రాక్టీస్​ చేయడానికి అనుమతి లేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.రౌడీ హీరో

ఒకానొక సమయంలో తన నటనను ప్రేక్షకులు గుర్తిస్తారా? అని బాధపడేవాడ్ని అంటున్నారు హీరో విజయ్​ దేవరకొండ. కానీ, ప్రస్తుతం 'లైగర్​' చిత్ర ఫస్ట్​లుక్​కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణ చూస్తే ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.