ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1pm

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 1pm
టాప్​టెన్​ న్యూస్​ @1pm
author img

By

Published : Jul 1, 2020, 12:59 PM IST

బాబ్లీ గేట్లు ఎత్తివేత

మహారాష్ట్రలోని ధర్మాబాద్ బాబ్లీ ప్రాజెక్టు గేటును అధికారులు ఎత్తారు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఒక గేటును తెరిచారు. సాయంత్రానికి మిగిలిన 14 గేట్లను అధికారులు తెరవనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

హ్యాపీ బర్త్​డే

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి సీఎం కేసీఆర్ ఫోన్​లో‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వైద్యులు దేవుళ్లు

వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారికి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరులో తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారని కొనియాడారు. మరింత సమాచారం కోసం క్లిక్​ చేయండి.

వాటర్​ప్రూఫ్ దుస్తులు!

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో గల్వాన్​ లోయలో భారత బలగాలు ప్రత్యేకమైన వాటర్​ప్రూఫ్ దుస్తులను సమకూర్చుకోవాలని భావిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా గల్వాన్​ నదిలో దిగేందుకు వీలుగా వీటి అవసరం చాలా ఉందని సైనిక వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పెళ్లితో 100 మందికి కరోనా

బిహార్​ పట్నాలోని పాలీగంజ్​లో జరిగిన ఓ వివాహ వేడుక కరోనా వైరస్​కు భారీ క్లస్టర్​గా మారింది. వివాహమైన రెండు రోజులకే పెళ్లికొడుకు కరోనాతో మృతి చెందాడు. వివాహ వేడుకకు హాజరైన 100 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మిడతలపై వార్

విమానయాన సాంకేతికత విషయంలో భారత వాయుసేన స్వయం సమృద్ధి సాధించింది. స్వదేశీ పరిజ్ఞానంతో మిడతల నివారణ కోసం సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కరోనాకు వైద్యం!

తమిళనాడుకు చెందిన ఓ సిద్ధ వైద్యుడు కరోనాను ఎదుర్కొనేందుకు మూలికా ఔషధాన్ని తయారు చేశాడు. తాను తయారు చేసిన ఔషధాన్ని పరీక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. తర్వాత ఏం జరిగిందంటే..

విషాదం

తమిళనాడు కడలూరు జిల్లాలోని నైవేలీ లిగ్నైట్ పవర్​ స్టేషన్​లో భారీ ప్రమాదం జరిగింది. ఎన్​ఎల్​సీ యూనిట్​-2లోని 5వ బాయిలర్ సాంకేతిక లోపంతో అకస్మాత్తుగా పేలింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రోహిత్​ గ్రేట్

భారత స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ.. ఆస్ట్రేలియాలో జరగబోయే టెస్టు సిరీస్​లో మంచి ప్రదర్శన చేస్తాడని అభిప్రాయపడ్డాడు ఆసీస్ మాజీ క్రికెటర్ హస్సీ. ఈ విషయంలో తనకెలాంటి సందేహం లేదని అన్నాడు. ఇంకెమన్నాడంటే..

బాధ్యులెవరు?

కరోనాతో బాధపడుతున్న తనకు సరైన వైద్యసదుపాయం కల్పించట్లేదని తెలిపింది నటి, మోడల్ ఇషికా బోరా. ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.