ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 5PM - top ten news @ 5pm

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news-at-5pm
టాప్ 10 న్యూస్ @ 5PM
author img

By

Published : May 24, 2020, 4:56 PM IST

ఆధారాల అన్వేషణ

గొర్రెకుంట మృతుల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక క్లూస్​ బృందం ఘటనాస్థలిలో సేకరించిన ఆధారాల వివరాలు..

జీహెచ్​ఎంసీ ఏం చేసిందంటే?

లాక్​డౌన్​ సమయాన్ని వృథా చేయకుండా జీహెచ్​ఎంసీ సద్వినియోగం చేసుకుంటోందంటన్నారు మంత్రి కేటీఆర్. రెండు నెలల నుంచి గ్రేటర్​లో ఏం జరిగాయంటే?

మరో పదివారాలు డ్రైడే

ప్రతిఒక్కరూ డ్రైడేను పాటించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పది వారాలపాటు కొనసాగించనున్న ఈ కార్యక్రమంతో ఉపయోగాలివే..

చనిపోయిన వ్యక్తికి పరీక్షలు!

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తికి కరోనా పరీక్షలు చేశారు. అతనికి కొవిడ్​ పరీక్షలు ఎందుకు చేశారంటే...

రూల్స్​ పాటించాల్సిందే...

దేశవ్యాప్తంగా రవాణా సేవలకు కేంద్రం అనుమతులిచ్చింది. అందుకోసం ప్రయాణికులు తప్పని సరిగా పాటించాల్సిన నిబంధనలున్నాయి. అవేంటో చూడండి.

ఆయుర్వేదమే అస్త్రం!

కరోనా రోగులపై క్లినికల్​ ట్రయల్స్​లో నాలుగు ఆయుర్వేద మందులను ప్రయోగించనుంది భారత్​. మరి అవి ఎంతవరకు విజయవంతం అవుతాయో..

పాక్​లో విలయతాండవం

పాకిస్థాన్​లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాక్​లో ఒక్కరోజే 32 మంది మరణించగా.. ఇప్పటివరకు కొవిడ్​ బారిన పడిన వారి సంఖ్య ఎంతంటే..

ఉద్యోగాల వేట

కరోనా వల్ల 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట చాలా మంది ఉద్యోగులు. భారత్​లో ఇలా వేటాడుతున్న వారి శాతం ఎంత పెరిగిందో తెలుసా?

రోహిత్​కు ఇవ్వండి

టీమిండియా టీ20 జట్టుకు రోహిత్​ శర్మను కెప్టెన్​గా నియమించాలని మాజీ క్రికెటర్ అతుల్​ వాసన్​ అన్నారు. అలా ఎందుకన్నారంటే..

పెళ్లెవరికి?

సాయిధరమ్​ తేజ్​ పెట్టిన ఒక్క ట్వీట్​తో టాలీవుడ్​ యంగ్​ హీరోలంతా సామాజిక మాధ్యమాల్లో సందడి చేశారు. పెళ్లి చుట్టూ తిరిగే వారి సంభాషణను చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.