- సీఎంలతో మోదీ భేటీ
దేశవ్యాప్తంగా విధించిన 54 రోజుల లాక్డౌన్ మరో వారంలో పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ. చర్చించిన విషయాలు ఏంటంటే!
- హైకోర్టుకు ప్రభుత్వ నివేదిక
గద్వాలలో గర్భిణీ మృతి ఘటనపై ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదిక సమర్పించింది. తల్లీశిశువు మృతి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు ఏమందంటే!
- జీవో నెంబర్ 3ను కాపాడేలా..
సుప్రీం కోర్టు కొట్టేసిన జీవో నెంబర్ 3పై తమను దిల్లీకి తీసుకెళ్లి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. రేపు అన్ని పార్టీల ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వెల్లడించారు. పూర్తి కథనం కోసం.
- బాధ్యత వహించాలి.
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో పాలిమర్ కంపెనీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని అంతర్జాతీయ న్యాయవాది శ్రీనివాస్ రావు కావేటి అన్నారు. ముఖాముఖి పూర్తి సారంశం ఈటీవీ భారత్ యాప్‌లో.
- కొత్తజంటకు క్వారంటైన్ ముద్ర
విజయవాడలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌కు వస్తున్న నూతన వధూవరులకు అధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హోమ్ క్వారంటైన్‌లోనే ఉండాలంటూ సూచించి... ముద్ర వేసి పంపించారు. ఇలా చేయడానికి కారణాలు ఎంటంటే!
- శవాల పక్కనే చికిత్స!
భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తారు. కానీ, ముంబయిలోని ఓ ఆసుపత్రి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ కరోనాతో చనిపోయినవారి మృతదేహాల నడుమ సాధారణ రోగులకు వైద్యం చేస్తున్నారు మరి! పూర్తి వివరాల కోసం..
- మగవారిలో కరోనా ఇందుకే ఎక్కువట!
కరోనాకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఆధారాలను తెరపైకి తెచ్చింది ఓ అధ్యయనం. మహిళల్లో కంటే పురుషుల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువ. ఎందుకు?
- ఇకపై రైలెక్కాలంటే!
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి 15 ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణాల్లో పాటించాల్సిన ప్రామాణిక విధివిధానాలను కేంద్ర హోంశాఖ రూపొందించింది. అవేంటంటే..!
- పూనమ్‌పై కేసు
లాక్డౌన్ అతిక్రమించిన కారణంగా ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండేపై ముంబయిలో కేసు నమోదైంది. పూర్తి వివరాలు ఈటీవీ భారత్ యాప్‌లో
- సంతోషంగా ఉండాలి
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఆమె ఎం అన్నారో చూడండి