తల్లీకుమార్తె ఆత్మహత్య
అందరితో కలివిడిగా ఉంటూ జీవనం సాగించే తల్లీకూతుళ్లు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది? వారికేం కష్టమొచ్చింది?
అడుగడుగునా అభిమానం
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్తున్నప్పుడు అభిమానులు ఏం చేశారంటే..
ఓయూలో ఉక్కుపాదం
ఉస్మానియా యూనివర్సిటిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. దాని గురించిన వివరాలివే..
వైద్యుల కొరత
అది పేరుకు పెద్దాస్పత్రి.. కానీ కనీస సౌకర్యాలు లేక రోగులు విలవిల్లాడుతున్నారు. సమయానికి వైద్యం అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఆ దుర్భర పరిస్థితి ఎక్కడంటే..
రోజుకు అన్ని లక్షలా!
దేశంలో పీపీఈలు, ఎన్95 మాస్కుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది కేంద్రం. రోజుకు ఎన్ని లక్షల యూనిట్లు తయారవుతున్నాయంటే..
15 వేల సెంటర్లు
జులై 1 నుంచి జరగనున్న 10,12వ తరగతి పరీక్షలను... సీబీఎస్ఈ 15 వేల పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. కేంద్రం వెల్లడించిన అంశాలు..
పైలట్ నిర్లక్ష్యంతోనే
పాక్ విమాన ప్రమాదానికి పైలట్ నిర్లక్ష్యమే కారణమని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెల్లడించింది. వాళ్లేం చెప్పారు? అసలు ఈ ప్రమాదమెలా జరిగిందో చూడండి..
'ప్రొఫైల్ లాక్'తో భద్రం!
ఫేస్బుక్ భారతీయ ఖాతాదారుల కోసం 'ప్రొఫైల్ లాక్' అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ఫీచర్లేంటో చూడండి..
బల్బీర్ ఆట చిరస్మరణీయం
భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. తన ఆటతో చిరస్మరణీయ విజయాలందించిన ఆయనకు సంబంధించిన విశేషాలు..
సాయికుమార్ ఈద్ శుభాకాంక్షలు
టాలీవుడ్ నటుడు సాయి కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఏం చెప్పారో చూసేయండి..