ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 1 PM
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Aug 18, 2020, 1:00 PM IST

  • ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పూ లేదు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కీలక పారామితులన్నీ స్థిరంగా ఉన్నాయని చెప్పారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఆక్రమణలు తొలగిస్తాం... సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్

వరంగల్‌లో వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల పర్యటన కొనసాగుతుంది. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • నగరంలో స్తంభించిన జనజీవనం

నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ప్రత్యేకించి భాగ్యనగరంలో రోడ్లు జలమయమయ్యాయి. నాలాలు, డ్రైనేజీ కాలువలు పొంగి ప్రవహిస్తుండటం వల్ల ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • పిల్లల అమ్మకాలకు ఏజెంట్​ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి

ఏపీలోని విశాఖ సృష్టి ఆసుపత్రి వ్యవహారంలో తవ్వేకొద్ది నివ్వెరపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. విశాఖ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్​గా తీసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. వైద్యులు, ఆశ సిబ్బంది, వీరిని అనుసంధానం చేసే ఏజెంట్ వ్యవస్థలు ఈ కేసులో కీలకంగా ఉన్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వైరస్ సోకింది.. వెళ్లి పోయింది.. కానీ ఈ విషయం వారికి తెలీదు!

ఏపీలోని కృష్ణా జిల్లాలో సుమారు 20 శాతం మందికి కరోనా సోకింది.. వెళ్లింది.. కానీ ఈ విషయం వారికి తెలియదు. రక్త నమూనాల పరీక్షల ద్వారా ఈ విషయం వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తి, ఇన్​ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు వైద్యారోగ్య శాఖ నిర్వహించిన 'సిరో సర్వైలెన్స్'​లో ఈ నిజం బయటపడింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'మన్ ​కీ బాత్'​లో ఏం మాట్లాడాలో చెప్పండి

'మన్​ కీ బాత్' కార్యక్రమంలో ఈ సారి ఏ అంశంపై మాట్లాడాలో చెప్పాలని ప్రజలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మీ సలహాలు, సూచనలు తెలియజేయాలని ట్విట్టర్​ వేదికగా పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'భారత్​తో సంబంధాల బలోపేతానికి ట్రంప్​ చాలా చేశారు'

భారత్​తో సంబంధాల బలోపేతానికి డొనాల్డ్​ ట్రంప్ చేసినంత కృషి గతంలో ఏ అమెరికా ప్రభుత్వం చేయలేదని శ్వేతసౌధం తెలిపింది. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత దృఢం చేసేందుకు మున్ముందు కూడా ట్రంప్​ దీనిని కొనసాగిస్తారని పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఫేస్​బుక్​లోనూ 'షార్ట్​ వీడియోస్​' ఫీచర్

టిక్​టాక్​ను మరిపించేలా షార్ట్​ వీడియో కోసం ఫేస్​బుక్​ కొత్త ఫీచర్​ను పరీక్షిస్తోంది. ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చిన ఫేస్​బుక్​.. తమ ప్రధాన యాప్​లోనూ అలాంటి ఫీచర్​ను తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొంత మందికి ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్​ను అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • చేతన్‌ అంటే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌, యూపీ మంత్రి చేతన్‌ చౌహాన్‌ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. తన స్నేహితుడు, సహా ఆటగాడైన చేతన్​ మృతికి సంతాపం తెలిపారు మాజీ క్రికెటర్​ చందు బోర్డే. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'ఆదిపురుష్​'గా వస్తోన్న రెబల్​స్టార్​ ప్రభాస్​

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్..​ మరోసారి పాన్​ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. 'తానాజీ' దర్శకుడు ఓమ్​ రౌత్​తో కలిసి ఓ చిత్రం చేయనున్నాడు. దానికి సంబంధించిన టైటిల్​ పోస్టర్​ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.