రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపు
లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు చూద్దామా
ఇబ్బంది పడ్డ మెగా ఫ్యామిలీ
కామారెడ్డి జిల్లా దోమకొండలో కామినేని ఉమాపతిరావు అంత్యక్రియల సమయంలో మెగా ఫ్యామిలీ ఇబ్బంది పడ్డింది. ఒక్కసారిగా అవి దాడి చేశాయి.
తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులు..
ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఉగ్రవాదులతో పీఓకే ఫుల్- ఏ క్షణమైనా..
భారీ సంఖ్యలో ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సైనికాధికారులు వెల్లడించారు. ముష్కరులతో నిండిపోయిన ఆ శిబిరం
'టిక్‌టాక్ చేయమని నా వెంట పడుతున్నాడు'
లాక్డౌన్లో టిక్‌టాక్ వీడియోలతో విజృంభిస్తోన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ప్రస్తుతం అతని వెంట పడుతున్నాడు
11 అంకెల మొబైల్ నంబర్లపై ట్రాయ్ తేల్చేసింది
దేశంలో 11 డిజిట్స్‌తో కూడిన మొబైల్ నంబర్లు రానున్నాయన్న వార్తల్లో... అసలు నిజం ఏంటంటే
భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి
సామాజిక మాధ్యమ దిగ్గజాలు ఉపయోగించే సాంకేతికత వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతంగా మారిందని అభిప్రాయపడ్డారు రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్. ఇంకా ఏమన్నారంటే...
చర్చలు జరుపుతూనే మరోవైపు..
సరిహద్దు విషయంలో చైనాతో భారత్ సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నా.. ఆ దేశ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కన్పించడం లేదు. చైనా దుర్నీతి ప్రదర్శిస్తోంది. ఏం చేసిందో తెలుసాా..
భారత్‌తో 'మ్యాప్ వార్' కోసం నేపాల్ రాజ్యాంగ సవరణ!
భారత్‌తో సరిహద్దు వివాదానికి కాలుదువ్వుతున్న నేపాల్ మరో దుందుడుకు చర్యకు పాల్పడింది. కీలకమైన ఆ ప్రాంతాల పరిపాలనా పటంలో మార్పులు చేసింది.
'బుట్టబొమ్మ' ఖాతాలో మరో మైలురాయి
'అల వైకుంఠపురములో' సినిమాలో 'బుట్టబొమ్మ' సాంగ్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఏంటో తెలుసా?