- మేయర్‌కు కరోనా పరీక్షలు
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు వైద్యులు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న మేయర్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మేయర్ నుంచి నమూనాలు సేకరించారు. ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే..?
- లక్ష్మణ్ మండిపాటు
ఐసీఎంఆర్ సూచనలు, హైకోర్టు ఆదేశాలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని... కరోనా విషయంలో రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు ఆందోళనకరంగా మారుతోందని భాజపా నేత లక్ష్మణ్ అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- బాల్య వివాహం
పదిహేనేళ్ల బాలికను, 39 ఏళ్ల వయస్సు గల దివ్యాంగుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడ జరిగిందంటే..?
- 'పక్కా ఆధారాలతోనే..'
తెదేపా హయాంలో మందుల కొనుగోలులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధరణ అయిందని అనిశా అధికారులు వెల్లడించారు. విజిలెన్స్ రిపోర్టుపై అనిశా విచారణ చేస్తూ అచ్చెన్నాయుడితో సహా ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు. ఇంకా ఏం చెప్పారంటే..?
- సుప్రీం తీర్పు
లాక్డౌన్ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సూచించింది సుప్రీం కోర్టు. పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. ఇంకా ఏమని ఆదేశించిందంటే..?
- మంత్రికి కరోనా
మహారాష్ట్రలో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. రాష్ట్రంలో మంత్రులూ వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. అది ఎవరంటే..
- అదుపులోకి రాని మంటలు..
అసోం టిన్సుకియా జిల్లాలోని చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలపై ప్రభావం అధికంగా ఉన్నందున సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పూర్తి సమాచారం కోసం...
- వీసాలకు కత్తెర!
హెచ్-1 బీ వీసా సహా పలు ఉపాధి వీసాలను నిలిపివేసే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే..?
- ఇక భారత్‌దే హవా!
మొబైల్ ఫోన్లను, వాటి విడిభాగాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత కంపెనీలు సిద్ధమవుతున్నాయని ఐసీఈఏ ప్రకటించింది. ఇంకా ఏం చెప్పిందంటే..
- రివ్యూ: 'ఫాతిమా మహల్'
అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గులాబో సితాబో' ఎలా ఉంది? అమితాబ్, ఆయుష్మాన్ కలిసి ఎంతవరకు అలరించారు? తదితర విశేషాల కోసం ఈ రివ్యూ చదివేయండి.