ETV Bharat / state

హైదరాబాద్​వాసులు మళ్లీ బిర్యానీకే జై.. ఆ తర్వాతి స్థానాల్లో ఏం ఉన్నాయంటే?

Tomato is One of The Most Ordered Items Online: మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గుల విషయాలలో మనం మొదటిగా చూసేది టమాటా. ఇప్పుడు ఈ టమాటా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. టమాటా వార్తల్లోకి ఎక్కడం ఏంటి అనుకుంటున్నారా.. మీరు విన్నది నిజమేనండోయ్. ఎప్పటికప్పుడు నూతనంగా ఉండే హైదరాబాద్ వాసులు, ఇప్పుడు ఆహారం కాకుండా ఆన్​లైన్​లో టమాటా అర్డర్లు చేస్తున్నారంటా.. ఇదేంటో చూసేద్దాం.

Tomato is One of The Most Ordered Items Online

author img

By

Published : Dec 23, 2022, 9:13 AM IST

Tomato is One of The Most Ordered Items Online: మార్కెట్లో తరచూ ధరల హెచ్చుతగ్గులతో టమాటా వార్తల్లో నిలుస్తుంటుంది. ఇప్పుడు మరోసారి టమాటా వార్తల్లోకి ఎక్కింది. హైదరాబాద్‌లో ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఎక్కువ ఆర్డర్లు ఇస్తున్నవాటిలో టమాటా ఒకటి కావడం విశేషం. 2022లో హైదరాబాద్‌, తెలంగాణకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ విశేషాలను స్విగ్గీ గురువారం విడుదల చేసింది.

  • తింటే చికెన్‌ బిర్యానీ తినాలంటున్నారు హైదరాబాద్‌ ఆహార ప్రియులు. ఉదయం మాత్రం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చే వంటకాల్లో వరసగా మూడో ఏడాది బిర్యానీకే నగరవాసులు ఎక్కువగా మొగ్గుచూపారు.
  • అత్యధికంగా ఆర్డర్‌ చేసిన మొదటి మూడు వంటకాల్లో చికెన్‌ బిర్యానీ, అప్రికాట్‌ డిలైట్‌, మటన్‌ బిర్యానీ నిలిచాయి.
  • స్నాక్‌ డిషెస్‌లో ఇడ్లీ, మస్కాబన్‌, మసాలా దోశను ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.
  • అత్యధిక ఆర్డర్‌ చేసిన డెజర్ట్‌లలో అప్రికాట్‌ డిలైట్‌, డబుల్‌ కా మిఠా, ఫ్రూట్‌ సలాడ్‌ విత్‌ ఐస్‌క్రీమ్‌ ఉన్నాయి.
  • ఆహారం కాకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్నవాటిలో శీతలపానీయాలు, పాల ఉత్పత్తులతో పాటు టమాటాలు ఉంటున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.