ETV Bharat / state

ప్రమాద సమాచారం కావాలంటే.. ఈ నంబర్​కు ఫోన్ చేయండి - West Godavari District collector announce toll free no

బోటు ప్రమాద సమాచారం అందించడానికి అధికారులు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.

ప్రమాద సమాచారం కావాలంటే.. ఈ నంబర్​కు ఫోన్ చేయండి
author img

By

Published : Sep 15, 2019, 5:58 PM IST

సహాయ చర్యల కోసం పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద సమాచారం అందించడానికి టోల్‌ఫ్రీ నంబర్‌-1800-233-1077 ఏర్పాటు చేశారు. సమాచారం కావలసిన వాళ్లు.. ఈ నంబర్​కు చేసి వివరాలు అందించాలని కలెక్టర్ ముత్యాల రాజు తెలిపారు. గండిపోచమ్మ ఆలయానికి చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చూడండి :గోదారిలో పడవ ప్రమాదం.. ఏడుగురు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.