ETV Bharat / state

'హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించం' - భజరంగ్​దళ్

తెరాస ఎమ్మెల్యేలు రాముడి చరిత్ర తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర భజరంగ్​దళ్, విశ్వహిందూ పరిషత్ కన్వీనర్ సుభాష్​ విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే.. సహించబోమని హెచ్చరించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Tolerate hurting the sentiments of Hindus says state bajarang dal vishwahindu parishath
'హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించం'
author img

By

Published : Jan 28, 2021, 10:59 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో తెరాస ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ రాష్ట్ర భజరంగ్​దళ్, విశ్వహిందూ పరిషత్ కన్వీనర్ సుభాష్​ మండిపడ్డారు. నేతల తరఫున సీఎం కేసీఆర్ తక్షణమే వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

విరాళాల సేకరణపై తెరాస నేతలు మాట్లాడుతున్న తీరు.. ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని సుభాష్​ విమర్శించారు. రాముడి చరిత్ర తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

శ్రీరాముడు అయోధ్యలో జన్మించినందుకే.. దేశవ్యాప్తంగా రాముడి దేవాలయాలు నిర్మితమయ్యాయని సుభాష్​ గుర్తుచేశారు. ప్రజలే తెరాసకు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.