ETV Bharat / state

మరఠ్వాడలో ఉపరితల ఆవర్తనం... నేడు, రేపు రాష్ట్రంలో వర్షం!

మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

rain in telanagana
నేడు, రేపు రాష్ట్రలో వర్షం కురిసే అవకాశం
author img

By

Published : Feb 9, 2020, 12:45 PM IST

రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్​గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.

ఇవీ చూడండి: అత్యాచార ఉచ్చుల్లో అకృత్యాలెన్నెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.