జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును జరిమానా లేకుండా చెల్లించాలని కమిషనర్ దానకిశోర్ కోరారు. అపరాధ రుసుం లేకుండా నేటితో గడవు ముగుస్తుందని తెలిపారు. సెలవు దినమైన ఆదివారం కూడా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటీజన్ సర్వీస్ సెంటర్లన్ని పనిచేస్తాయని కమిషనర్ చెప్పారు. జులై 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా విధిస్తున్నందున ఇవాళే చెల్లించాలని నగర వాసులకు సూచించారు.
'ఆస్తి పన్ను చెల్లింపునకు నేడే ఆఖరి తేదీ' - DANA KISHORE
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను చెల్లించడానికి నేటితో గడువు ముగుస్తున్నందున ఇవాళే చెల్లింపులు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ నగర ప్రజలను కోరారు.
ఆస్తి పన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నును జరిమానా లేకుండా చెల్లించాలని కమిషనర్ దానకిశోర్ కోరారు. అపరాధ రుసుం లేకుండా నేటితో గడవు ముగుస్తుందని తెలిపారు. సెలవు దినమైన ఆదివారం కూడా జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని సిటీజన్ సర్వీస్ సెంటర్లన్ని పనిచేస్తాయని కమిషనర్ చెప్పారు. జులై 1వ తేదీ నుంచి ఆస్తి పన్ను బకాయిలపై రెండు శాతం జరిమానా విధిస్తున్నందున ఇవాళే చెల్లించాలని నగర వాసులకు సూచించారు.
Last Updated : Jun 30, 2019, 7:26 AM IST