ETV Bharat / state

కాళేశ్వరం ప్రారంభోత్సవం... టీఎన్​జీవో సంబురాలు

కాళేశ్వరంతో తెలంగాణ సాగునీటి కష్టాలు తొలిగిపోతాయని ఉద్యోగ ఐకాస నాయకులు అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలిపారు. కేక్​ కోసి సంబురాలు జరుపుకున్నారు.

tngo
author img

By

Published : Jun 21, 2019, 4:28 PM IST

కాళేశ్వరం ప్రారంభోత్సవం సందర్భంగా... తెలంగాణ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్​లో సంబరాలు జరుపుకున్నారు. నాంపల్లి టీఎన్​జీవో భవన్​లో ఐకాస నాయకులు కేక్ కట్ చేశారు. ఈ ప్రాజెక్ట్​తో బహుళ ప్రయోజనాలను పొందబోతున్నామన్నారు. రెండు పంటలకు నీళ్లివ్వడమే కాకుండా... హైదరాబాద్​కు తాగునీరు అందనుందన్నారు.

టీఎన్​జీవో సంబురాలు...

ఇదీ చూడండి: కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి విడుదలైన జీవధార

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.