ETV Bharat / state

అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి: అశ్వత్థామ రెడ్డి - తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి

ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్​ ద్వారా నిర్ణయించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్​ చేశారు. సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధిస్తున్నారని ఆరోపించారు.

అశ్వత్థామ రెడ్డి
అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి
author img

By

Published : Dec 17, 2019, 7:23 PM IST

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై జీవో విడుదల చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.

హైదరాబాద్​ కర్మన్‌ఘాట్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాలకు చెందిన యూనియన్ ప్రతినిధులు, కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు రెండేళ్ల పాటు వాయిదా వేయడం, యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడంపై చర్చించారు. సంతకాలు చేయని వారిని వేధింపులకు గురిచేస్తున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు.

అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి: అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి: యాదాద్రిలో కేసీఆర్​... ఆలయ పనుల పురోగతిపై ఆరా...

TG_Hyd_47_17_TMU_Meeting_AB_TS10014 Contributor: Sriram Yadav Script: Razaq Note: ఫీడ్ FTP నుంచి వచ్చింది. ( ) ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై జీవో విడుదల చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్దమ రెడ్డి అన్నారు. సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. నగరంలోని కర్మన్‌ఘాట్‌లోని చంద్ర గార్డెన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాలక చెందిన యూనియన్ ప్రతినిధులు కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు రెండేండ్ల పాటు వాయిదా వేయడం యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. అధికారుల మాటలు విని యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాలు చేయని వారిని వేధింపులకు గురిచేస్తున్నారని అశ్వత్దామరెడ్డి ఆరోపించారు. సమ్మెకాలంలో ఆర్టీసీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలన్నారు. బైట్: అశ్వత్దామరెడ్డి, తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.