ETV Bharat / state

ఓటు వేయడం అందరి నైతిక బాధ్యత: కోదండరాం

తార్నాకలో గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​ మందకొడిగా సాగుతోంది. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్​ కేంద్రంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం, ఆయన సతీమణి ఓటు వేశారు.

tjac professor kodandaram casting his vote right
ఓటు వేయడం అందరి నైతిక బాధ్యత: కోదండరాం
author img

By

Published : Dec 1, 2020, 10:10 AM IST

Updated : Dec 1, 2020, 10:33 AM IST

తార్నాకలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్​ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొవిడ్​ నిబంధనల మేరకు భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాక్సు బాక్సుకి మధ్య దూరం ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

పోలింగ్​లో భాగంగా టీజేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం నైతిక బాధ్యత అని కోదండరాం అన్నారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు

Last Updated : Dec 1, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.