ETV Bharat / state

దొంగ అరెస్ట్​... - hyderabad

దొంగతనం చేసేవారు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు. పెద్దవారైతే ఇబ్బంది అవుతుందని చిన్నారులను మభ్యపెట్టి వారి నుంచి చెవిదుద్దులు, కాళ్ల పట్టిలు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా ఇటువంటి దొంగతానానికి పాల్పడతున్న ఓ వ్యక్తిని  హైదరాబాద్​ టాస్క్​ ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు.

దొంగతనం చేసేవారు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు
author img

By

Published : Mar 1, 2019, 9:24 PM IST

దొంగతనం చేసేవారు కొత్త పద్ధతులు వెతుకుతున్నారు
పాఠశాలకు వెళ్లే పిల్లలను చాక్లెట్ల పేరుతో మభ్యపెట్టి బంగారు చెవిదుద్దులు, వెండి కాళ్ల పట్టిలు ఎత్తుకెళ్లే దొంగను హైదరాబాద్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి 50 గ్రాముల బంగారం, అరకిలో వెండి స్వాధీనం చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​కు చెందిన షేక్ ఇస్మాయిల్ దినసరి కూలీగా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. చిన్నారుల వద్దకు వెళ్లి వాళ్ల తండ్రి స్నేహితుడినని చెప్పి... చెవిదుద్దులు, కాళ్ల పట్టిలను తీసుకొని రమ్మన్నాడని చెప్పి ఎత్తుకెళ్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

నగరంలో పలు కాలనీల్లో సంచరిస్తూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. నిందితుడిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:భారత్​కు 'అభి'నందనం

Intro:tg_nlg_51_1_ vissha_jwaralu_pkg_c10

యాం కర్:

తిరుమల గిరి (సాగర్) మండలం తునికి నుతల గ్రామములో అందరు గిరిజనులు నివాసం ఉంటారు. వారికి జ్వరాలు రావడం తో ఎండాకాలం లో ఇంట్లో ముసుగు పెట్టుకుని పడుకున్నారు. గ్రామము మొత్తం విష జ్వరాలు వ్యాపించి చాలా బాధ పడుతున్న వారు గ్రామాల్లో ఉన్న ఆర్ ఎం పి ల వద్ద వైద్యo
తీసుకుని జ్వరాలు తగ్గక గ్రామంలో ఉన్న చిన్న, పెద్ద లకు అందరికి చేతులకు ఐ వీ క్యానన లతో ఉన్నారు.

Body:తునుకి నూతల గ్రామంలో దాదాపు 200 నివాసాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వారందరికీ విష జ్వరాలు వచ్చి మంచం పట్టీ గోస ఎల్లదీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంపు లు నిర్వహిస్తున్నారు. గిరిజన లకు రక్త పరీక్షలు చేసి వాటిని హైదరాబాద్ పంపినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు తుని నూతల గ్రామస్థులు మాత్రం హెల్త్ క్యాంపు పెట్టడం వల్ల జ్వరాలు తగ్గి మళ్లీ వస్తున్నాయని అవి రాకుండా శాశ్వతంగా నయం చేయాలి అంటున్నారు ప్రస్తుత హెల్త్ క్యాంపులు జ్వరం వచ్చిన వారిని పరీక్షించి ఒక సెలైన్ బాటిల్ పెట్టి జ్వరం మాత్రలు మాత్రమే ఇస్తున్నారని దీనితో విషజ్వరాలు నయం కావడం లేదని గ్రామస్తులు అంటున్నారు జిల్లాస్థాయి అధికారులు వచ్చి పర్యవేక్షించిన హెల్త్ క్యాంపు లో ఎలాంటి మార్పు లేదని మాత్రలు ఇచ్చి ఇస్తున్నారని రక్తపరీక్షలు త్వరగా రప్పించి ఈ జ్వరాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు ప్రతి ఇంటి నుండి ఐదుగురు చొప్పున జ్వరంతో బాధ పడుతున్నారని ఎండాకాలమైనా ముసుకు పెట్టి పడుకుంటున్నారు హెల్త్ క్యాంపు నామమాత్రంగా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బైట్: లచ్య, బాధితుడు.
బైట్: రాములు నాయక్, బాధితుడు.
బై ట్: చాందీ. బాధితురాలు.

Conclusion:గ్రామంలో పరిశుభ్రత పారిశుద్ధ్య సరిగా లేనందున కూడా విష జ్వరాలు, వస్తాయని డాక్టర్లు అంటున్నారు. గ్రామంలో మురుగు నీటి పారుదల సక్రమంగా చేయలేకపోవడంతో వీధుల నిండా మురుగు నీరు ప్రవహిoచి దోమలు, ఈగలు వాటివాటి వలన జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని డాక్టర్ లు అంటున్నారు.
బైట్: డా" శంకర్, మెడికల్ ఆఫీసర్, పెద్దవూర.

వాయిస్: తునికి నూతల గ్రామము అటవీ ప్రాంతంలో ఉంది దాని లో దోమలు, కుట్టి విష జ్వరాలు వస్తున్నాయి అని గ్రామస్తుల అనుమానామ పడుతున్నారు. గ్రామo లో త్రాగునీరు కలుషితమవుతున్నాయని వాటిని తాగి జ్వరాల పాలు అవుతున్నారా అని అన్ని రక్త నమూనాలు, మంచి నీటి నమూనాలు హైదరాబాద్ పంపి రిపోర్ట్ వచ్చిన తరువాత మెరుగైన వైద్యం అందించాలని అధికారులు చెబుతున్నారు. గ్రామస్తులు మాత్రం హెల్త్ క్యాంపు లో సాధారణ జ్వరం వస్తే ఇచ్చే మందులు ఇస్తున్నారని అంటున్నారు. విష జ్వరాలు వస్తే కాళ్ళు, చేతుల నొప్పులు, తలకాయ నొప్పి, వాంతులు తో జ్వరం వచ్చి నిలబడనికి కూడా వీలు లేకుండా ఉంది అని బాధితులు అంటున్నారు.

బైట్: చాలీ, బాధితురాలు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.