ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు, ఆయా వర్గాల స్థితిగతులపై అధ్యయనం చేశామని సంబంధిత కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వాల్లో కమిటీలు, కమిషన్లు కేవలం కాగితాలు, కార్యాలయాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)