ETV Bharat / state

దేశంలో మోదీకి సరితూగే నాయకుడే లేడు: లక్ష్మణ్ - HYDERABAD

మోదీ హయాంలో దేశం గుణాత్మక మార్పును చవిచూసింది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది భాజపానే: లక్ష్మణ్

మోదీకి సరితూగేదెవరు: లక్ష్మణ్
author img

By

Published : Feb 13, 2019, 4:05 PM IST

మోదీకి సరితూగేదెవరు: లక్ష్మణ్
నరేంద్రమోదీకి సరితూగే నాయకుడు దేశంలో లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ నెల చివరివారంలో నిజామాబాద్‌లో జరిగే క్లస్టర్‌ సమావేశానికి అమిత్‌ షా హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో 'రైతు బాంధవుడు ప్రధాని నరేంద్రమోదీని ఆశీర్వదించండి' గోడపత్రికలను ఆవిష్కరించారు.
undefined

మోదీకి సరితూగేదెవరు: లక్ష్మణ్
నరేంద్రమోదీకి సరితూగే నాయకుడు దేశంలో లేరని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఈ నెల చివరివారంలో నిజామాబాద్‌లో జరిగే క్లస్టర్‌ సమావేశానికి అమిత్‌ షా హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో 'రైతు బాంధవుడు ప్రధాని నరేంద్రమోదీని ఆశీర్వదించండి' గోడపత్రికలను ఆవిష్కరించారు.
undefined
Intro:TG_SRD_72_13_IBRAHIMPUR_VISIT_SCRIPT_C4


యాంకర్: ఇబ్రహీంపూర్ ను సందర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు చత్తిస్ ఘడ్ సర్పంచ్ల బృందం


Body:ఇబ్రహీంపూర్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% ఉపయోగించుకున్నారని అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తన కర్తవ్యంగా బాధ్యతగా ఉండి ఇలా అభివృద్ధి చేసుకున్నారు సందర్శించిన బృందాలు ఇబ్రహీంపూర్ చాలా బాగుంది అన్నారు ప్రభుత్వం సంక్షేమ పథకం ఇబ్రహీంపూర్ లో ఆ పథకం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకున్నారు. అని అందుకే ఇబ్రహీంపూర్ చాలా బాగుందని కళాశాల ప్రిన్సిపాల్ అన్నారు గ్రామంలో ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు సిసి రోడ్లు రోడ్డు పక్కన చెట్లు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు పరిశుభ్రత గొర్రెల షెడ్లు వైకుంఠ దామం గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఇబ్రహీంపూర్ లో ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నారని


Conclusion:అందుకే ఇబ్రహీంపూర్ బాగుందని వచ్చిన బృందాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా మా గ్రామాలలో కూడా ప్రతి సంక్షేమ పథకాలు చేసుకుంటామని మా గ్రామానికి కూడా ఇబ్రహీంపూర్ లా తయారు చేస్తామన్నారు.


బైట్:01. అరుణ బాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
02. మహమ్మద్ ఖాన్ ఎన్ఐఆర్డీ నిర్వాహకులు
03. బహుదూర్ బట్టు చత్తిస్ ఘడ్. సర్పంచ్
04. చత్తిస్ ఘడ్ సర్పంచ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.