ETV Bharat / state

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మరణం తీరనిలోటు అని కాంగ్రెస్‌ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటులో ఆమె పాత్ర మరువరానిదని పేర్కొన్నారు.

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి
author img

By

Published : Aug 7, 2019, 4:43 PM IST

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర బిల్లు ఏర్పాటు, ఆమోదం విషయంలో చిన్నమ్మ సహాకారం మరవలేనిదని కొనియాడారు. తెలంగాణ ధీర వనిత అని పొగిడారు. యావత్‌ రాష్ట్ర ప్రజలు ఆమెకు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఆమె విగ్రహ ఏర్పాటుకు , సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు.

చిన్నమ్మ విగ్రహాం నెలకొల్పాలి:నాగం జనార్దన్‌ రెడ్డి

ఇదీ చూడండి:సుష్మా సేవలను కొనియాడిన 'విదేశీ' మంత్రులు

Intro:TG_ADB_09_07_CYCLE_PRESENT_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------------------------------------------------------------------
(): హాజరు మాసోత్సవం భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ పాఠశాలకు గైర్హాజరు కాకుండా వస్తున్న విద్యార్థినికి సైకిల్ బహుమతిగా అందజేశారు ఆదిలాబాద్ పట్టణం ప్రభుత్వ అ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జి సుస్మితకు సైకిల్ ని బహూకరించారు సదరు విద్యార్థిని తొమ్మిదవ తరగతిలో లో వంద శాతం హాజరు తో పాటు ప్రస్తుత సంవత్సరంలో లో ఆరంభం నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లడం పట్ల విద్యార్థిని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్రెడ్డి ఇ ఆయా మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు పాల్గొన్నారు......vsss

Body:4

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.