ETV Bharat / state

బీహెచ్​ఈఎల్​లో గంజాయి పట్టివేత

విశాఖ​ నుంచి బీదర్​కు తరలిస్తున్న గంజాయిని బీహెచ్ఈఎల్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించి విచారణ చేపట్టారు.

బీహెచ్​ఈఎల్​లో గంజాయి పట్టివేత
author img

By

Published : Aug 20, 2019, 10:51 AM IST

హైదరాబాద్​ బీహెచ్ఈఎల్​ నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను రామచంద్రాపురం ఎస్ఓటీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మాణిక్యప్ప, మంతేష్​లు గంజాయిని వైజాగ్ నుంచి బీదర్​కు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు కాపు కాశారు. నిందితులు బీహెచ్ఈఎల్ కూడలిలో బీదర్ వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్న సమయంలో వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గంజాయి సంచులను స్వాధీనం చేసుకొని రిమాండ్​కు తరలించారు. ఒక్కో సంచిలో కిలో నుంచి కిలోన్నర గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

బీహెచ్​ఈఎల్​లో గంజాయి పట్టివేత

ఇదీ చూడండి :సోషల్​ మీడియాను వదలట్లేదు.. విడాకులిప్పించండి..!

Intro:hyd_tg_77_19_ganjai_pattiveta_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నిందితులను రామచంద్రాపురం, ఎస్ఓటీ పోలీసులు బి హెచ్ ఈ ఎల్ కూడలి లో పట్టుకున్నారు
వైజాగ్ నుంచి బీదర్ కు చెందిన మాణిక్యప్ప పాత నేరస్తుడు అయిన మంతేష్ తో 10 ప్యాకెట్లలో గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో రామచంద్రాపురం ఎస్ ఓ టి పోలీసులు సంయుక్తంగా కాపు కాశారు. నిందితులు బి హెచ్ ఈ ఎల్ కూడలిలో దిగి బీదర్ వెళ్లేందుకు మరో బస్సు
ఎక్కుతున్న తరుణంలో వారిని ఆదివారం సాయంత్రం పట్టుకొన్నారు వారి వద్ద గంజాయి తరలిస్తున్న సంచులను స్వాధీనం చేసుకున్నారు సోమవారం వారిని రిమాండ్ కు తరలించారుConclusion:ఒక్కొక్క సంచుల కిలో నుంచి కిలోన్నర గంజాయి ఉంటుందని పోలీసులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.