ETV Bharat / state

హైదరాబాద్​లో మేయర్ ఆకస్మిక తనిఖీలు - జీఎహెచ్​ఎంసీ అధికారులు

గ్రేటర్ హైదరాబాద్​లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లుకు..జీఎహెచ్ఎంసీ పునరుద్ధరణ చర్యలు చేపట్టంది. వివిధ బృందాలు ఏవిధంగా పనిచేస్తున్నాయో మేయర్ బొంతు రామ్మోహన్ పలు ప్రాంతాల్లో తిరిగి పరిశీలించారు.

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మేయర్
author img

By

Published : Aug 3, 2019, 6:14 PM IST

హైదరాబాద్​లో 4రోజులుగా కురుస్తున్న వర్షాలకు రహదారుల పై గుంతలు ఏర్పడ్డాయి. వాటికి జీఎహెచ్​ఎంసీ మరమ్మతులు చేపట్టింది. ఈ పనులు ఏవిధంగా జరుగుతున్నాయో మేయర్ బొంతు రామ్మోహన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అమీర్ పేట్, ఖైరతాబాద్, బల్కంపేట్ తదితర ప్రాంతాల్లో వివిధ బృందాలు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, వాహన చోదకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన మేయర్

ఇదీ చూడండి:ముంబయిని వీడని వరద.. ఒకరు మృతి

Intro:భద్రాద్రిలో

Body:గోదావరి ఉరకలు

Conclusion:భద్రాచలంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో భద్రాచలంలో లో నీటి మట్టం వేగంగా పెరుగుతుంది ఈరోజు ఉదయం నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సాయంత్రం నాలుగు గంటలకు కు వరద నీరు నలభై అడుగులకు పెరిగింది భద్రాచలంలో లో నీటి మట్టం 48 అడుగుల పెరిగితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు వరద నీరు పెరగడంతో భద్రాచలంలో లో స్నాన ఘట్టాల ప్రాంతం నీటిలో మునిగిపోయింది భద్రాచలంలోని కర కట్ట పక్కనగల కొత్త కాలనీ సుభాష్ నగర్ కాలనీ ఏఎంసీ కాలనీ లా లోనికి వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు ముందుగానే మోటార్లను పెట్టి పట్టణంలో నుంచి గోదావరి నదిలో కలిసేందుకు వస్తున్న మురుగు నీటిని మోటార్ల ద్వారా తోడేస్తున్నారు ఆయా కాలనీల లోతట్టు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎగువన వరద నీరు ఉన్నందున ఇంకా వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.