ETV Bharat / state

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ - women

అచిత్​కౌర్​ చందా అనే యువతి చేసిన ఆరోపణపై నటశిక్షణ నిర్వాహకుడు వినయ్​వర్మ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతానని స్పష్టం చేశారు.

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ
author img

By

Published : Apr 17, 2019, 6:47 PM IST

గత ఇరవై ఏళ్లుగా హిమాయత్​ నగర్​లో నటనపై శిక్షణ ఇస్తున్నానని నటశిక్షణ నిర్వహకుడు వినయ్​ వర్మ తెలిపారు. జాతీయ స్థాయి వేదికల్లో ప్రదర్శనలు కూడా చేశానని.. ట్రైనింగ్​లో పైదుస్తులు తొలగించడం సహజమైన ప్రక్రియని పేర్కొన్నారు. ఇప్పటివరకు అనేక మంది నటులకు శిక్షణ ఇచ్చానని స్పష్టం చేశారు. అచిత్​ కౌర్​ చందా అనే యువతి శిక్షణపై ఇష్టం లేకపోవడం వల్లనే తనపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని వినయ్ వర్మ తెలిపాడు.

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ

ఇదీ చూడండి: శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు

Intro:tg_mbnr_07_17_gurukula_vidyalam_sammar_dance_camp_avb_c15 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన మేరకు సమ్మర్ సమురాయ్ క్యాంపు విభాగం 2 లో వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు నృత్యాలు నాటిక లు ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నారు అధిక శాతం విద్యార్థినులు నొప్పి నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు శిక్షణ పొందుతున్న విద్యార్థిని లు సంతోషం వ్యక్తం చేశారు

Body:సమ్మర్ సమురాయ్ క్యాంప్ ఫేస్ 2 లో భాగంగా పదిహేను రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో నిపుణులైన నృత్య శిక్షకులతో విద్యార్థులకు నృత్యాలు నేర్పిస్తున్నారు అన్ని వసతులతో కూడిన సదుపాయాలను పాఠశాల యందు కల్పిస్తున్నారు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు పాఠశాల విద్యార్థినులు ఆసక్తి కనబరిచారు

Conclusion:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని గురుకుల పాఠశాలలు అన్ని రంగాల్లో ముందున్నారని గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ సావిత్రి అన్నారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 300 మంది విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలని ఉదయం పోషక విలువలతో కూడిన అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి వసతులు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆమె వివరించారు ప్రతి ఒక్కరూ వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ని శిఖరాలను అందుకోవాలని విద్యార్థులను ఆమె కోరారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.