సికింద్రాబాద్ పరిధిలో తెరాస సభ్యత్వ నమోదు జోరుగా కొనసాగుతోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మెట్టుగూడ డివిజన్లో బుధవారం తెరాస సభ్యత్వ నమోదులో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డివిజన్లోని కార్యకర్తలకు సభ్యత్వ రసీదును అందజేశారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం తెరాస పార్టీకి కంచు కోటగా నిలుస్తోందని పేర్కొన్న ఆయన.. సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:'మొతేరా' మైదానం పేరు మార్పుపై దుమారం