ETV Bharat / state

మూడు మద్యం సీసాలు తీసుకురావచ్చు: ఏపీ హైకోర్ట్​

ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకువచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా...మూడు మద్యం సీసాలను తెచ్చుకునే అవకాశాన్ని ఉన్నత న్యాయస్థానం కలిగించింది.

the-ap-high-court-has-ruled-in-favor-of-allowing-persons-to-bring-liquor-from-other-states
మూడు మద్యం సీసాలు తీసుకురావచ్చు: ఏపీ హైకోర్ట్​
author img

By

Published : Sep 2, 2020, 2:10 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడంపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు తీర్పునిచ్చింది. గతంలో మాదిరిగా 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పులో పేర్కొంది. జీవో నెంబరు 411 అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోకి పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు మద్యం తీసుకురానివ్వకపోడంపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది.

ఇదీ చదవండి: సీపీఎస్‌ను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.