ETV Bharat / state

"పసుపుబోర్టు ఏర్పాటుచేస్తే బాగుండేది" - నిజామాబాద్​

పసుపు, ఎర్రజొన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నకు రూ. 3500, పసుపు పంటకు రూ.15 వేలు మద్దతుధర ప్రకటించాలని డిమాండ్​ చేశారు. అన్నదాతల సమస్యలపై పోరాటానికి త్వరలో కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.

తెజస అధ్యక్షుడు కోదండరాం
author img

By

Published : Feb 15, 2019, 3:00 PM IST

వారం రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతుల వంటావార్పు కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. ఆర్మూర్​ డివిజన్​లో 144వ సెక్షన్​ ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్​ చేశారు.

తెజస అధ్యక్షుడు కోదండరాం
undefined

వారం రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతుల వంటావార్పు కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. ఆర్మూర్​ డివిజన్​లో 144వ సెక్షన్​ ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్​ చేశారు.

తెజస అధ్యక్షుడు కోదండరాం
undefined
Intro:tg_wgl_51_15_job_melaku_hajaraina_mla_ab_c7_SD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబు మేళ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ములుగు, గోవిందరావుపేట, వెంకటాపూర్ మండలాల నుంచి వెయ్యి మందికి పైగా నిరుద్యోగ యువత జాబు మేళ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైవేటు కంపెనీలలో నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం జాబ్ మేళా కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే దాసరి అనసూర్య హాజరయ్యారు. నిరుద్యోగ యువత డిగ్రీలు పీజీలు చదివి ఉద్యోగాలు లేక ఎంతగానో నిర్వహించనున్నారని ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో అవస్థలు పడి కుటుంబ పోషణ కూడా నడవలేక నానా తంటాలు పడుతున్నారని అలాంటప్పుడు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జాబు మేళ కు హాజరైన యువతీ యువకులకు చదువుతోపాటు స్కిల్స్ ఉండాలని ఆమె అన్నారు. నిన్న కాశ్మీర్లో జరిగిన సీఆర్పీఎఫ్ జవాన్ ల పై దాడిని మృతి చెందిన జవాన్లకు నిరుద్యోగ యువత తో పాటు జాబ్ మేళా అధికారులు ఎమ్మెల్యే గారి అనసూయ రెండు నిమిషాలు మౌనం పాటించారు


Body:ss


Conclusion:బైట్ : ధను సరి అనసూర్య ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.