ETV Bharat / state

ఇది 17 ఏళ్ల కిందటి ప్రేమకథ - lovestory

జనవరిలో వచ్చాడు... ఫిబ్రవరిలో ప్రేమించానన్నాడు... మార్చిలో పెళ్లి కుదిరింది... ఏప్రిల్​లో పెళ్లి జరిగింది. వింతగా ఉంది కదా... ఇది 17ఏళ్ల క్రితం ఒక్కటైన ఓ జంట ప్రేమకథ. సినిమా కథను తలపించేలా వీళ్ల లవ్ స్టోరీలోనూ ట్విస్టులున్నాయి.

ఇది 17 ఏళ్ల కిందటి ప్రేమకథ
author img

By

Published : Feb 14, 2019, 8:25 PM IST

ఇది 17 ఏళ్ల కిందటి ప్రేమకథ
దుర్గ-మల్లికార్జున్ ప్రేమకథ ఓ సినిమాను తలపించేలా ఉంటుంది. ఆ రియల్ స్టోరీ తెలుసుకోవాలంటే 17ఏళ్ల ఫ్లాష్ బ్యాక్​లోకి వెళ్లాలి. అది కృష్ణానగర్. సినీ ఆర్టిస్ట్ పొట్టివీరయ్యకు ఓ టెలిఫోన్​ బూత్​ ఉండేది. ఆపక్కనే ఫాస్ట్​ ఫుడ్ సెంటర్​లో మల్లికార్జున్ పనిచేసేవాడు. సినిమాల్లో అవకాశాల కోసం అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చినా అతను పొట్టివీరయ్య రెండోకూతురు దుర్గతో ప్రేమలో పడ్డాడు. పొట్టి వీరయ్యను కలసి నీ కూతురిని పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పాడు. అందరు అమ్మాయిల్లా తన కుమార్తె పనిచేయలేదని, ఆలోచించుకోని చెప్పమని నెలరోజుల సమయమిచ్చాడు. మరోసటి రోజే మల్లికార్జున్ తన నిర్ణయాన్ని చెప్పేశాడు. తన మాటల్లో నిజాయితీని చూసిన వీరయ్య.. ఇద్దరి పెళ్లికి పచ్చజెండా ఊపాడు.
undefined
కథ సుఖాంతం కాబోతుండగా ఇక్కడ ఓ ట్విస్ట్. తమకు చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకుంటావని తన అన్న మల్లికార్జున్​ను ఇంట్లో నిర్భందించాడు. మూడు రోజుల్లో దుర్గతో వివాహం..ఇంట్లో వాళ్లకు చెప్పకుండా హైదరాబాద్ వచ్చాడు. దుర్గ మెడలో మూడుముళ్లువేశాడు.
17ఏళ్లుగా ఎంతో హాయిగా సాగిపోతున్న వీరి ప్రేమలో ఒక్కటే లోటు. వారి ప్రేమను పంచుకునేందుకు పిల్లలు లేకపోవడం.
దుర్గ పలు చిత్రాల్లో, ధారావాహికల్లో నటిస్తూ... కుటుంబాన్ని వెళ్లదీస్తోంది. ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి... కానీ ప్రేమ పేరుతో చంపడం, చావడాలు వద్దంటున్నారు. 17 ఏళ్ల వైవాహిక జీవితంలోని ప్రతిక్షణాన్ని ప్రేమమయంగా మార్చుకున్నామంటున్నారు ఈ ప్రేమ పక్షులు.

Intro:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్ద కళ్లు గ్రామంలో నవంబర్ 5న జరిగిన విశ్రాంత ఉద్యోగి హత్య కేసును కల్వకుర్తి పోలీసులు చేధించారు హైదరాబాదులోని కూకట్పల్లి కి చెందిన శ్రీ రామాచారి అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని లక్షల 70 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు కూకట్పల్లిలోని బాలాజీ నగర్ లో హత్యకు గురైన కత్తి రామదాసు ఇద్దరు పరిచయస్తులు కావడంతో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకొని తిరిగి వస్తుండగా మాయమాటలు చెప్పి కల్వకుర్తి ప్రాంతానికి తీసుకు వచ్చారు అనంతరం సుద్ధ కళ్ళు వద్ద మద్యం తాగిన అనంతరం రామదాసు తలపై శ్రీ రామ చారి బండరాయితో మోది హత్య చేశాడు

Body:విశ్రాంత ఉద్యోగి కత్తి రామదాసు కు వివాహం చేసేందుకు అమ్మాయిని చూపిస్తానని కల్వకుర్తి ప్రాంతానికి తీసుకువచ్చి తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని హత్యకు పాల్పడ్డాడు

Conclusion:కల్వకుర్తిలో నిందితునికి పనిచేస్తుండటంతో తన కూతురు వివాహానికి సంబంధించిన శుభలేఖలు పంచేందుకు వచ్చాడు ఈ సమయంలో పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితుడు పట్టుబడినట్లు సీఐ సురేందర్ రెడ్డి ఎస్సై నర్సింహులు తెలిపారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.