ETV Bharat / state

ఘనంగా గణాంక దినోత్సవం

గణితశాస్త్రంలో విద్యార్థులు మెలుకువలు బాగా తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఇండియన్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్​ అన్నారు.  హైదరాబాద్​ ఎర్రగడ్డలో నాని మెడికల్​ కాలేజీలో నిర్వహించిన గణాంక దినోత్సవంలో పాల్గొన్నారు.

సతీశ్
author img

By

Published : Jun 29, 2019, 7:52 PM IST

హైదరాబాద్​ ఎర్రగడ్డలోని నాని మెడికల్​ కాలేజీలో గణాంక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియన్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ సతీశ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు చిన్నతనం నుంచే గణితశాస్త్రంలో రాణించగలిగితే భవిష్యత్తులో వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సతీశ్​ అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్ స్కూల్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ డాక్టర్ కె.రామచంద్ర రావు, డిప్యూటీ డైరెక్టర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నాగమల్లేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.

ఘనంగా గణాంక దినోత్సవం

ఇవీ చూడండి: అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయికి చెప్పుతో జవాబు

Intro:TG_Hyd_44_29_mathamatics_seminar_AB_TS10021

raghu...sanathana har
గణితశాస్త్రంలో విద్యార్థులు మెలుకవలు బాగా తెలుసుకున్నట్లయితే భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగల రని ఇండియన్ స్టాటిస్టిక్స్ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ అన్నారు
గణాంక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్థానిక ఎర్రగడ్డలోని యు నాని మెడికల్ కాలేజీలో గణాంక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

Body:ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇండియన్ స్టాటిస్టిక్స్ జనరల్ డిప్యూటీ డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే గణితశాస్త్రంలో లో రవి నల్లగా రాణించగలిగే తే భవిష్యత్తులో వారు ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించగల రని ఆయన పేర్కొన్నారు
హైదరాబాద్ యూనివర్సిటీ ఎకనామిక్ స్కూల assistant ప్రొఫెసర్ డాక్టర్ కె రామచంద్ర రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే గణిత శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించిన వాడే అన్ని రంగాలలో విజయం సాధించగలరని ఆయన పేర్కొన్నారు

Conclusion:డిప్యూటీ డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ గణిత శాస్త్రం లో విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వాటిని నేర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు చిన్నప్పటినుంచి బేసిక్స్ గణిత శాస్త్రంలో రాణించాలని అప్పుడే విద్యార్థులు గణితంలో సులువైన పద్ధతిలో నేర్చుకొని ఘనంగా ఆరితేరిన వారని విద్యార్థులకు ఆయన సూచించారు
ఈ సమావేశాల్లో లో ఎస్ ఎస్ భరత్ అదేవిధంగా గణిత శాస్త్ర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.